Red Chilli Powder Benefits: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ప్రస్తుతకాలంలో ప్రతి ఒక్కరూ వివిధ రకాల స్పైసీ ఫుడ్ తింటూ అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. చాలామంది ఎక్కువగా కారం, స్పైసెస్ వంటివి ఇష్టపడుతూ ఉంటారు. ఇలా ఎక్కువగా కారం, మసాలా తినడం వల్ల అనారోగ్యం సంభవిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ వంటకాలలో కారం పొడిని, మసాలాని తప్పకుండా వేస్తారు. అయితే కారం, మసాలా అతి తక్కువగా తినాలని…. అధిక మొత్తంలో తిన్నట్లయితే అల్సర్ వంటి సమస్యలు సంభవిస్తాయని చెబుతున్నారు. Red Chilli Powder Benefits
Red Chilli Powder Benefits and losses
ముఖ్యంగా కారంపొడి ఎక్కువగా తీసుకోవడం వల్ల డయేరియా, హార్ట్ స్టోక్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అధిక మొత్తంలో కారంపొడి, మసాలా తినడం వల్ల కడుపులో మంట ఏర్పడుతుంది. అందుకే దీనిని పరిమిత పరిమాణంలో మాత్రమే తినాలి. సాధారణంగా మసాలా దినుసులు ఎక్కువగా నూనెలో ఫ్రై చేసిన వంటకాలు చేసినప్పుడు వాటిని తప్పకుండా వాడతారు. వాటిని తినడం వల్ల అవి కడుపులో ఉండే చర్మానికి అంటుకుంటాయని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కారంపొడి, మసాలా…..జీర్ణ సమస్యలను కలిగిస్తాయి. Red Chilli Powder Benefits
Also Read: Redmi 13C Mobile: రియల్ మీ ఫోన్ పై రూ.3 వేల డిస్కౌంట్…ధర, ఫీచర్స్ ఇవే !
ఇవి కడుపులో ఎసిడిటీని పెంచుతుంది. అలాగే గుండెలో మంట ఏర్పడుతుంది. అలాంటి సమస్యతో బాధపడేవారు కారంపొడిని, మసాలా దినుసులు తీసుకోకుండా ఉండడమే మంచిది. సాధారణంగా వైద్యులు కారంపొడిని తక్కువగా తినమని సూచనలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే అలా ఎక్కువ మోతాదులో తినడం వల్ల కడుపులో పుండ్లు ఏర్పడతాయట. ఈ విషయం చాలామందికి తెలియక ఎక్కువగా స్పైసెస్ వేసుకొని వంటకాలను తయారు చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల అవి కడుపులో ఉండే పేగులకు అంటుకొని అల్సర్ వంటి సమస్యలు ఏర్పడతాయి. Red Chilli Powder Benefits
అంతేకాకుండా కడుపునొప్పి, గ్యాస్, గుండెలో మంట, చాతినొప్పి, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. ఇక మరి ముఖ్యంగా చిన్నపిల్లలకు అయితే కారంపొడులు, మసాలా దినుసులు చాలా తక్కువ పరిమాణంలో వాడాలని…. ఎక్కువగా వేసి వారికి తినిపించినట్లయితే వారి పెరుగుదలలో లోపాలు వస్తాయని వైద్యులు సూచిస్తున్నారు. అందుకే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కారంపొడి, మసాలా వంటి వాటిని పరిమిత మోతాదులో తీసుకోవడం మంచిది. Red Chilli Powder Benefits