Guava Disadvantages: జామ పండులో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. చాలామంది జామ పండు తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని భావిస్తారు. కానీ జామ పండు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచి కలుగుతుందని నిపుణులు సూచనలు చేస్తున్నారు. జామ పండు తినడం వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణ వ్యవస్థ బలపడుతుంది. చర్మం కూడా కాంతివంతంగా తయారవుతుంది. ఇందులో విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు విపరీతంగా లభిస్తాయి. Guava Disadvantages

Guava Disadvantages

జామపండు శీతాకాలంలో ఎక్కువగా లభిస్తుంది. అయితే జామ పండు ఆరోగ్యానికి మంచిదే కానీ కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీనిని తినకపోవడమే మంచిది. ముఖ్యంగా గ్యాస్ సమస్యలతో బాధపడేవారు జామ పడను తినకపోవడమే మంచిదని చెప్పాలి. ఎందుకంటే ఇందులో ఉండే యాసిడ్, ఫైబర్ కడుపులో ఉండే ఎసిడిటీని పెంచి మంటను కలిగిస్తుంది. దీనిని తినడం వల్ల గ్యాస్ సమస్య మరింత ఎక్కువవుతుంది. అంతేకాకుండా గ్యాస్ సమస్య ఉన్నవారు జామ పండు తిన్నట్లయితే కడుపునొప్పి, వీరేచనాలు, మలబద్ధకం సమస్యలు సైతం ఏర్పడతాయి. Guava Disadvantages

Also Read: Mudragada-Chandrababu: మళ్లీ లేఖల యుద్ధం ప్రారంభించిన ముద్రగడ.. చంద్రబాబు అబద్దాల చక్రవర్తి అంటూ?

కిడ్నీ వ్యాధిగ్రస్తులు కూడా జామ పండును తినకపోవడమే మంచిది. డయాబెటిక్ పేషెంట్లు కూడా జామ పండును తినకూడదు. ఎందుకంటే ఇందులో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్లు జామ పండును తిన్నట్లయితే ఇందులో ఉండే షుగర్ కంటెంట్ రక్తంలోని చక్కర స్థాయిలను పెంచుతాయి. దానివల్ల షుగర్ పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. దగ్గు సమస్యతో బాధపడే వారు కూడా జామ పండును తినకూడదు. ఇక ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని వారు మాత్రమే జామ పండును ప్రతి రోజు ఒకటి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. Guava Disadvantages