Pawan Kalyan: పవన్ రేణు దేశాయ్ లది ట్రూ లవ్ కాదా.. ఆ హీరోయిన్ మీద కసితో రేణు మెడలో తాళి..?

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.కానీ తాజాగా ఓ డైరెక్టర్ మాత్రం పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ లది నిజమైన ప్రేమ కాదని, పవన్ కళ్యాణ్ ని వేరే హీరోయిన్ వద్దంటే ఆమెపై కోపంతోనే రేణు దేశాయ్ ని పెళ్లి చేసుకున్నాడు అంటూ సంచలన విషయం బయట పెట్టారు. మరి ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరయ్యా అంటే గీతాకృష్ణ..

Isnot Pawan Kalyan Renu Desai true love

Isnot Pawan Kalyan Renu Desai true love

ఒకప్పుడు హిట్ సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్న ఈ డైరెక్టర్ ప్రస్తుతం సినిమాలు లేక యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.అయితే అలాంటి ఈయన యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పవన్ రేణులది ట్రూ లవ్ కాదు.పవన్ ముందుగా బద్రి సినిమాలో హీరోయిన్ గా చేసిన అమీషా పటేల్ ని ప్రేమించాడు. వీళ్లిద్దరూ పిచ్చిపిచ్చిగా ఎంజాయ్ చేశారు.(Pawan Kalyan)

Also Read: Jani Master: జానీ మాస్టర్ ఇక కొరియోగ్రఫీకి దూరం అవ్వాల్సిందే.. డాన్సర్స్ అసోసియేషన్ నుండి బ్యాన్.?

అయితే చివర్లో అమీషా పటేల్ ని పెళ్లి చేసుకునే సమయానికి సినిమాలు మానేయమని పవన్ కండిషన్ పెట్టారు. కానీ ఆ కండిషన్ కి అమీషా ఒప్పుకోకపోవడంతో అదే సినిమాలో హీరోయిన్ గా చేసిన రేణు దేశాయ్ మెడలో తాళి కట్టారు.అయితే ఆ సినిమాలో జరిగిన గొడవ మొత్తం నాకు త్రివిక్రమ రావు చెప్పారు. ఇక వేరే హీరోయిన్ మీద పగతో రేణు మెడలో మూడు ముళ్ళు వేసిన పవన్ కి రేణు దేశాయ్ ఏమాత్రం కలిసి రాలేదు.

Isnot Pawan Kalyan Renu Desai true love

ఆమెనీ చేసుకున్నాక ఆయన చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. అలాగే మెగాస్టార్ ఫ్యామిలీ కూడా రేణు దేశాయ్ ని అంతగా పట్టించుకోలేదు.దాంతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి విడాకులు తీసుకున్నారు.. అంటూ సంచలన విషయాన్ని బయటపెట్టారు గీతకృష్ణ. మరి గీత కృష్ణ మాటల పై రేణుదేశాయ్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.(Pawan Kalyan)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *