Annuity Scheme: దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ల కోసం ఎన్నో రకాల సేవలను అందిస్తోంది. స్టేట్ బ్యాంకులో డబ్బులు పెట్టి చాలా మంది ఎన్నో లాభాలను పొందుతున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ల కోసం వివిధ రకాల పొదుపు డిపాజిట్ పథకాలను కూడా అందిస్తోంది. ఆయా స్కీమ్స్ లో చేరిన వాళ్ళకి మంచి బెనిఫిట్స్ కూడా ఉంటున్నాయి. మీరు కూడా మీ వద్ద ఉన్న డబ్బులను బ్యాంకులో డిపాజిట్ చేసి స్థిరమైన రాబడి పొందాలని అనుకుంటున్నారా..? అలాంటి పథకాల కోసం చూస్తున్నారా..?
ఎస్బీఐ అందిస్తున్న డిపాజిట్ కి సరైన ఎంపిక అని చెప్పచ్చు.
Annuity Scheme from SBI
ఇందులో డబ్బులు డిపాజిట్ చేయడం వలన గరిష్టంగా పదేళ్ల పాటు పెన్షన్ మాదిరిగా స్థిరమైన రాబడి అందుకోవచ్చు. ఆన్ డ్యూటీ డిపాజిట్ ద్వారా వచ్చే వడ్డీ రేటు కూడా ఎక్కువే ఇందులో చేరడం ద్వారా ప్రతి నెల మన అవసరాలకు తగిన విధంగా డబ్బులు వెనక్కి తీసుకోవడానికి అవుతుంది. ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ ప్రకారం మూడేళ్ల నుండి 10 ఏళ్ల వరకు మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది.
Also read: Chandra babu: రహదారులపై ఫోకస్…!
ఇన్వెస్ట్ చేసే డబ్బులు ఎంచుకునే టెన్యూర్ మీద ఆధారపడి నెల నెలా డబ్బులు వస్తాయి మీరు నెలల మెచ్యూరిటీ టెన్యూర్ ని ఎంచుకోవచ్చు. అవసరాలకు తగినంత అణువైన విధంగా మెచ్యూరిటీ టెన్యూర్ ఎంచుకోవచ్చు. కావలసినంత నగదు ప్రతి నెలా పెన్షన్ గా మార్చచ్చు, వెయ్యి నుండి ఎంతైనా ఇందులో పెట్టొచ్చు. 10 లక్షల డిపాజిట్ చేస్తే పదేళ్ల టెన్యూర్ ఎంచుకుంటే నెలకు 11870 వరకు వస్తాయి. మొదటి నెల పేమెంట్ లో మీకు వడ్డీ 6,250 అసలు నుంచి 5,620 కలిగి మొత్తంగా 11,870 వస్తాయి. పన్ను మినహాయింపు ప్రయోజనాలు పొందొచ్చు (Annuity Scheme).