Sobhita: పెళ్లికి ముందే శోభిత విడాకుల కండిషన్.. ఆ అగ్రిమెంట్లో ఏముందంటే…?
Sobhita: సినిమా ఇండస్ట్రీ లో విడాకులానేవి కామన్ ముచ్చటే..కాబట్టి చాలామంది సెలబ్రిటీలు పెళ్ళికి విడాకుల గురించి కూడా కొన్ని అగ్రిమెంట్ రాసుకుంటారట. అయితే ఈ విషయం మనం నితిన్ హీరోగా చేసిన శ్రీనివాస కళ్యాణం సినిమా సమయంలో చూసాం. ఎందుకంటే శ్రీనివాస కళ్యాణం మూవీ లో హీరోయిన్ రాశి కన్నా తండ్రి పాత్రలో చేసిన ప్రకాష్ రాజ్ ముందుగానే నితిన్ నుండి విడాకులకు సంబంధించిన అగ్రిమెంట్ రాసుకుంటాడు.
Sobhita condition of divorce before marriage
అయితే ఇది సెలబ్రిటీల లైఫ్లో జరుగుతుంది కాబట్టి ఆ సినిమాలో చూపించారని మన అర్థం చేసుకోవచ్చు.ఇక తాజాగా నాగచైతన్య శోభిత పెళ్లి జరిగాక కూడా వారి పెళ్లికి ముందు చేసుకున్న అగ్రిమెంట్ గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే..పెళ్లి తర్వాత ఏదైనా గొడవలు వచ్చి భార్యాభర్తల మధ్య విడాకులు తీసుకునేలా ఏదైనా సెకండ్ ఒపీనియన్ వస్తే కచ్చితంగా ఆ పని చేయాలి అంటూ శోభిత ముందుగానే ఒక అగ్రిమెంట్ రాయించుకుందట నాగచైతన్యతో..(Sobhita)
Also Read: Prashanth Varma: ఆ హీరోతో చెంప దెబ్బ తిన్న ప్రశాంత్ వర్మ.. నిజమేనా..?
సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం..నాగచైతన్య శోభిత ఒకవేల గొడవలు వచ్చి విడిపోతే నాగచైతన్య ఆస్తిలో సగభాగం భరణం కింద ఇవ్వాలి అని శోభిత ముందుగానే పగడ్బందీగా అగ్రిమెంట్ రాయించుకోవాలని చూసి నాగచైతన్యకు నాగార్జునకు ఈ విషయం చెప్పిందట. అయితే ఈ విషయం తెలిసిన నాగార్జున కోడలుపై మండిపడి నాగచైతన్య సంపాదించిన ఆస్తిలో సగభాగం ఇస్తాడు. కానీ నా తండ్రి నుండి నాకు వారసత్వంగా వచ్చిన ఆస్తిని నా కొడుకు కూడా వారసత్వంగా తీసుకుంటాడు.
అలా నా తండ్రి నుండి వారసత్వంగా వచ్చిన ఆస్తి లో నాగచైతన్య నీకు సగభాగం ఎలా ఇస్తాడు. వాడు సొంతంగా సంపాదించిన ఆస్తిలో సగభాగం ఇస్తాడేమో కానీ నా తండ్రి నుండి వచ్చిన ఆస్తి సగభాగం అడగడానికి నీకు హక్కు లేదు అంటూ నాగార్జున చెప్పారట. దాంతో శోభిత దానికి ఒప్పుకొని విడాకులు తీసుకునే సెకండ్ ఒపీనియన్ వస్తే నాగచైతన్య సంపాదించిన దాంట్లో సగభాగం భరణం కింద ఇవ్వాలి అని శోభిత అగ్రిమెంట్ రాయించుకున్నట్టు రూమర్లు వినిపిస్తున్నాయి.(Sobhita)