Fridge: చాలామంది ఫ్రిజ్లో ఆహారాన్ని నిల్వ ఉంచుతూ ఉంటారు. ఫ్రిజ్లో వేడి ఆహారాన్ని ఉంచే వారిలో మీరు కూడా ఒకరా..? అయితే కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాలి ఇలా చేస్తే ఎలాంటి హాని కలుగుతుందో తెలుసుకోవడం చాలా అవసరం. వేడి ఆహారాన్ని ఫ్రిజ్లో పెట్టడం వలన చాలా సమస్యలు వస్తాయి. మొదట ప్రతికూలత ఏంటంటే ఆహారం పాడైపోతుంది అలాగే రెండో ప్రతికూలత ఫ్రిజ్ కి నష్టం కలుగుతుంది. వేడి ఆహారాన్ని ఫ్రిజ్లో ఉంచడం వలన ఏ సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Hot food in fridge
చాలామంది ఫ్రిజ్లో వేడివేడి ఆహార పదార్థాలను పెడుతూ ఉంటారు. వేడి పాలను కూడా పెడుతూ ఉంటారు. అది కూడా తప్పే. హఠాత్తుగా ఏదో పని కోసం బయటకు వెళ్లాల్సి ఉంటుంది ఆహారం బయట ఉంచితే పాడైపోతుందని భావించి వేడివేడి ఆహారాన్ని ఫ్రిజ్లో పెడుతూ ఉంటారు. అలా చేయడం వలన ఎంతో నష్టం ఉంటుంది. అకస్మాత్తుగా బయటకు వెళ్లి రావాల్సి వచ్చినా వేడిగా ఉండే ఆహారాన్ని మాత్రం ఫ్రిజ్లో పెట్టొద్దు. దీని వలన అనారోగ్య సమస్యలు వస్తేనే గుర్తుపెట్టుకోండి. ఫ్రిజ్లో అవసరమైన రిఫ్రిజిరాంట్ పేరుకుపోయినప్పుడు కంప్రెసర్ పనిచేయడం ఆగిపోతుంది.
Also read: Rahul Gandhi: ఆ హీరోయిన్ రాహుల్ గాంధీని అంతలా ప్రేమించిందా.. పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్.. కానీ.!
అలానే రిఫ్రిజిరేటర్ లోపల చెక్కుచెదరకుండా ఉంటుంది ఏదైనా వేడి వస్తువును ఫ్రిడ్జ్ లో ఉంచితే కంప్రెసర్ మీద లోడ్ పెరుగుతుంది. పదే పదే మీరు కనుక ఈ తప్పు చేస్తే ఫ్రిడ్జ్ పాడవ్వదు కానీ అలవాటుగా చేసుకుని రోజు ఇలా చేయడం మొదలు పెడితే ఫ్రీజ్ కంప్రెసర్ చెడిపోయి డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది, చాలా సమయం పడుతుంది అలానే డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు అవుతాయి. సో ఇలాంటి పొరపాట్లు చేయకుండా చూసుకోండి వేడి వస్తువులను ఫ్రిజ్ లో పెట్టదు ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకోవద్దు (Fridge).