Tomato Health Benefits: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ప్రస్తుత కాలంలో చాలామంది అనేక రకాల కల్తీ ఆహారాన్ని తినడం వల్ల అనారోగ్యం పాలవుతున్నారు. ఇక మనం ఆహారాన్ని వండుకునే ముందు కూరగాయలను చాలా శుభ్రంగా కడుక్కొని వంట చేసుకొని తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు . ఇక అందులో భాగంగానే కూరగాయలలో ప్రతి ఒక్కరికి చాలా ఇష్టమైనది టమాట. ఇది చూడడానికి ఎర్రగా అందంగా కనిపిస్తుంది. కానీ దీనిని ఎక్కువగా తిన్నట్లయితే కొన్ని అనర్ధాలు సంభవిస్తాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. టమాటాను ఎక్కువగా తినడం వల్ల కిడ్నీలో స్టోన్స్ ఏర్పడతాయి. Tomato Health Benefits
Tomato Health Benefits
అంతేకాకుండా ఇవి ఎక్కువ పులుపుదలాన్ని కలిగి ఉంటాయి. దాని వల్ల అల్సర్, కడుపులో మంట మంచి సమస్యలు ఏర్పడతాయి. ఇక అంతేకాకుండా హార్ట్ పేషెంట్లు టమాటాని తినకపోవడం మంచిది. ఎందుకంటే హార్ట్ పేషెంట్లు టమాటాని తినడం వల్ల గుండెలో మంట ఏర్పడుతుంది. తద్వారా అనారోగ్యం సంభవిస్తుంది. అంతేకాకుండా షుగర్ పేషెంట్లు కూడా టమాటాను తినకపోవడం మంచిది. ఎందుకంటే ఇందులో కాస్త తీపి ధనం ఉండడం వల్ల షుగర్ పేషెంట్లకు హాని చేకూరుస్తాయి. టమాటాని కాస్త తక్కువగా తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది. టమాటా చాలా రుచిగా ఉంటుంది. Tomato Health Benefits
Also Read: Rahul Drvaid: రోహిత్ ఫోన్ కాల్…అందుకే టీమిండియాకు వరల్డ్ కప్ వచ్చింది ?
అందుకే ఇది అంటే అందరికీ చాలా ఇష్టం. ఇక టమాటాలలో కాల్షియం, ఫైబర్, పొటాషియం, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల ఇవి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా చేస్తాయి. ఇందులో పీచు పదార్థం ఉండడం వల్ల డైటింగ్ చేసే వారికి ఇది చాలా మంచిదని చెప్పవచ్చు. టమాటాలు శరీరంలో కొవ్వుని పెరగకుండా చేస్తుంది. ఇక చాలామంది టమాటాలను వండుకోకుండా పచ్చివే తింటూ ఉంటారు. అలా తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో వాటర్ కంటెంట్ ఉండడం వల్ల శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతాయి. ఇక కొంతమంది టమాటాలను జ్యూస్ చేసుకొని కూడా తాగుతూ ఉంటారు. Tomato Health Benefits
దీని ద్వారా ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. ఇందులో విటమిన్స్ ఉండడం వల్ల కీళ్ల నొప్పులు, జీర్ణక్రియ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా బీపీ పేషెంట్లు టమాటాలు తినడం చాలా మంచిది. ఇక అంతేకాకుండా టమాటాలు ఆరోగ్యానికే కాకుండా చర్మ సౌందర్యానికి కూడా చాలా అద్భుతాన్ని చేకూరుస్తాయి. చాలామంది టమాటాలను పేస్ట్ చేసుకొని ఫేస్ ప్యాక్ లాగా వేసుకుంటూ ఉంటారు. దీని ద్వారా మొటిమలు తగ్గిపోతాయి. అంతేకాకుండా చర్మం ఎరుపు రంగులోకి మారుతుంది. వారానికి రెండు మూడుసార్లు అయినా టమాటాని పేస్ట్ చేసుకుని ముఖానికి అప్లై చేసుకున్నట్లయితే బయట పార్లర్ కి వెళ్లే అవసరం లేకుండా చాలా అందంగా ఇంట్లోనే తయారు అవ్వచ్చు. Tomato Health Benefits