Sobhita: పెళ్లైన 10 రోజులకే భర్తతో శోభిత గొడవ.. పబ్లిక్ లో ఎలా తిట్టిందో చూడండి.?..?
Sobhita: ఏంటి శోభిత ధూళిపాళ్ల పదిమందిలో నాగచైతన్య పరువు తీసిందా..పెళ్లయిన పది రోజులకే నాగచైతన్యను అందరి ముందే తిట్టిందా.. ఇంతకీ నాగచైతన్యకి శోభితకి మధ్య గొడవ ఎందుకు వచ్చింది.. పబ్లిక్ లో ఇద్దరు ఎందుకు ఎడమొహం పెడమొహం పెట్టుకున్నారు.నాగచైతన్య ఎందుకు అంత చిరాకు ఫేస్ పెట్టారు అనేది ఇప్పుడు చూద్దాం.. నాగచైతన్య,శోభితా ధూళిపాళ్ల పెళ్లి డిసెంబర్ 4న జరిగింది.
Sobhita quarreled with her husband
అయితే వీరిద్దరూ పెళ్లయ్యాక మొదటిసారి ఒక మ్యారేజ్ కి వెళ్లారు.ఇక పెళ్లికి శోభిత నాగచైతన్యలు వస్తున్నారు అనే విషయం మీడియా వారు తెలుసుకొని వెంటనే ఆ పెళ్లికి చేరుకున్నారు. ఇక అక్కడికి వచ్చాక కొత్తజంటను ఫోటోలకు ఫోజులు ఇవ్వాల్సిందిగా మీడియా వాళ్ళు అడగగా.. దానికి నాగచైతన్య కాస్త చిరాకు ఫేస్ పెట్టారు. కానీ శోభిత మాత్రం రండి ఫోటో దిగుదాం అని అడగగా.. నేను రాను కావాల్సి ఉంటే నువ్వు వెళ్లి దిగు పో అంటూ కాస్త చిరాకుగా ఆన్సర్ ఇచ్చారట. (Sobhita)
Also Read: Pawan Kalyan: టైం చూసి కొట్టిన పవన్.. ఆ ఒక్క ట్వీట్ తో బన్నీపై పగ తీర్చుకున్నాడుగా..?
అయితే ఈ ఆన్సర్ కి శోభిత ఏంటి అందరి ముందు అలా చేస్తున్నారు.. ఫోటో నేను ఒక్కదాన్నే దిగితే బాగుంటుందా.. మీరు కూడా దిగాలి అని చెప్పిందట.అయితే వీరిద్దరూ అలా మాట్లాడుకున్న వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో పెళ్లైన పది రోజులకే శోభిత, నాగచైతన్య లు ఎలా గొడవ పడుతున్నారో చూడండి అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియోని వైరల్ చేస్తున్నారు.
అయితే ఈ వీడియో చూసిన కొంత మంది నెటిజన్స్ పెళ్లయ్యాక ఇలాంటివన్నీ కామన్.. చిన్న చిన్న వాటికే రచ్చరచ్చ చేయడం ఆపేయండి.. భార్యాభర్తలు అన్నాక గొడవలు ఉండడం సహజం.అది సామాన్యుడి జీవితంలో అయినా..అంబానీ జీవితంలో అయినా.. చిన్న చిన్న గొడవలు జరుగుతాయి.దీన్ని ఇంత పెద్ద రాద్దాంతం చేయడం అవసరమా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.(Sobhita)