Allu Arjun: అల్లు అర్జున్ అరెస్టు వెనుక ఆ అజ్ఞాత మహిళ?
Allu Arjun: ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆయన అరెస్టు వెనుక ఓ మహిళ ఉన్నట్లు చెబుతున్నారు. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించిన సంగతి తెలిసిందే. ఆమె కొడుకు కూడా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. Allu Arjun
Allu Arjun arrest New Update
ఆ థియేటర్‌కు అల్లు అర్జున్ రావడంతోనే తొక్కిసేలాట జరిగిందని కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. ఈ తరుణంలోనే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అల్లు అర్జున్ ను అరెస్టు చేయడం జరిగింది. అయితే అల్లు అర్జున్ ఒక్కరోజులో బయటకు వచ్చారు. ఇక అల్లు అర్జున్ అరెస్టు వెనుక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భార్య హస్తము ఉందని అంటున్నారు. Allu Arjun
Also Read: Allu Arjun Arrest: దారుణం.. అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్..సంధ్య తొక్కిసలాట కేసులో శిక్ష ఇదే!!
పుష్ప 2 సినిమా సక్సెస్ మీటింగ్ సందర్భంగా… తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారు అల్లు అర్జున్.ఇలాంటి నేపథ్యంలోనే… అల్లు అర్జున్ పై పగ పెంచుకున్నారట తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భార్య. అందుకే ఆమె ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి ఇలా వ్యవహరించినట్లు గులాబీ పార్టీ నేతలు చెబుతున్నారు.అయితే ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియదు. Allu Arjun