Children foods: ఎదిగే పిల్లలకి తప్పనిసరిగా పోషకమైన ఆహారాన్ని ఇవ్వాలి. పిల్లలు ఎదిగే సమయంలో ఫుడ్ విషయంలో పేరెంట్స్ కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇలా తీసుకోవడం ద్వారా పిల్లలకి ఎదుగుదలతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎదిగే పిల్లలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఆహారాలు కొన్ని ఉన్నాయి. వీటి వల్ల వారి ఎదుగుదల బాగుంటుంది.
హెల్దీగా అండ్ యాక్టివ్ గా ఉంటారు కూడా. ఎదిగే పిల్లలు తీసుకోవాల్సిన ఆహారంలో బెర్రీలు కూడా ఒకటి. వీటిలో విటమిన్ సి అండ్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీని పెంచుతాయి. గుండెలోని ప్రోటీన్ అండ్ విటమిన్స్ పిల్లల్లో బ్రెయిన్ ఎదుగుదలను ప్రేరోపిస్తాయి. ఆవు పాలలో క్యాల్షియం అండ్ అనేక ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలు ద్రోడానికి బలం అవుతాయి. పీనట్ బట్టర్ లో ఉండే గుణాలు కారణంగా పిల్లల ఎదుగుదల అండ్ ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు ఉంటాయి.
మీట్ లో ప్రోటీన్ అండ్ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది బ్రెయిన్ డెవలప్మెంట్ హెల్త్ బాగు చేస్తుంది. ఇక చాపలు కండరాలు అండ్ బ్రెయిన్ స్ట్రాంగ్ గా ఉండేందుకు దాహం పడతాయి. బ్రోకలీ కంటి చూపును మెరుగుపరిచే లక్షణాలు కలిగి ఉంటుంది. పైన చెప్పిన ఆహారాలను ఎదిగే పిల్లలే కాదు పెద్ద వయసు ఉన్నవారు కూడా తీసుకోవడం ద్వారా ఎటువంటి అనారోగ్య సమస్యలు దరిచారు.