Tendulkar-Kambli: 70 వేలు రావాల్సిన పెన్షన్ 30 వేలే ఎందుకు వస్తున్నాయి.. సచిన్ కుట్ర చేశాడా ?
Tendulkar-Kambli: వినోద్ కాంబ్లీ తన వ్యక్తిగత జీవిత పోరాటాల కారణంగా ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్నారు. సచిన్ దోస్త్ పరిస్థితి చాలా విషమంగా మారింది. కామెడీ ఆరోగ్యం విషమించడంతో ఇబ్బందులు పడుతున్నాడు. అతని వద్ద చికిత్సకు కూడా డబ్బులు లేకపోవడం చాలా బాధాకరం. దీంతో అతడిని ఆదుకునేందుకు మాజీలు అందరూ ముందుకు వచ్చారు. వినోద్ కాంబ్లీ బీసీసీఐ నుంచి నెలకు రూ. 30 వేలు పెన్షన్ పొందుతున్నారు. 2022కి ముందు కేవలం 15వేలు మాత్రమే పెన్షన్ వచ్చేది. Tendulkar-Kambli
Tendulkar-Kambli pension controversy
వినోద్ కాంబ్లీ పింఛన్ 70,000 రావాల్సి ఉంది. ఇప్పుడు 30 వేలు మాత్రమే రావడం గమనార్హం. దీనికి ప్రధాన కారణం 30 ఏళ్ల క్రితం నాటి ఘటనలే ప్రధాన కారణం. వినోద్ బ్యాడ్ ఫేస్ 1994 లో ప్రారంభమైంది. అతని టెస్ట్ కెరీర్ 1995లో ముగిసిపోయింది. అతను తన చివరి 10 టెస్ట్ ఇన్నింగ్స్ లలో దారుణంగా విఫలమయ్యాడు. వినోద్ కాంబ్లీ తన చివరి టెస్ట్ ఇన్నింగ్స్ లలో ఒక్క అర్థసెంచరీ కూడా చేయలేదు. Tendulkar-Kambli
Also Read: WPL Auction 2025: WPL వేలంలో జాక్పాట్ కొట్టిన సిమ్రాన్..జట్ల పూర్తి వివరాలు ఇవే !
మూడుసార్లు జీరో పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. వినోద్ కాంబ్లీ 1995లో టెస్ట్ జట్టు నుంచి తప్పుకోవడం జరిగింది. అతని స్థానంలో రాహుల్ ద్రవిడ్ వంటి ఆటగాడు ఎంట్రీ ఇచ్చాడు. ఈ అద్భుతమైన ప్రదర్శనతో వినోద్ కాంబ్లీ కెరీర్ అర్ధాంతరంగా ముగిసిపోయింది. వినోద్ కాంబ్లీ ఎక్కువ కాలం సాగలేదు. వినోద్ కాంబ్లీ పింఛన్ విషయంలోనూ చాలా తేడాలు వచ్చాయి. ఎక్కువ కాలం భారత జట్టు తరుపున ఆడిన వారికి మాత్రమే ఎక్కువగా పెన్షన్ వచ్చేది. Tendulkar-Kambli