Cm Revanth Reddy: రేవంత్ రెడ్డి భోజనం ఖర్చు 32 లక్షలు?
Cm Revanth Reddy: తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై సంచలన ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి. ఆయన భోజనం ఖర్చు 32 లక్షలు అయినట్లు సోషల్ మీడియాలో కథనాలు… తెరపైకి రావడం జరిగింది. గత నెలలో వేములవాడ రాజన్న సన్నిధిలో…. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే ఈ సందర్భంగా… రేవంత్ రెడ్డి తో పాటు మంత్రులు కూడా అక్కడికి వెళ్లారు. Cm Revanth Reddy
Cm Revanth Reddy Vemulawada Tour
అయితే… రేవంత్ బృందం మొత్తం భోజనం ఖర్చు 32 లక్షలు అయిందట. దీనికి సంబంధించిన బిల్లు… వేములవాడ రాజన్న టెంపుల్ కు తాజ్ కృష్ణ హోటల్ పంపినట్లు గులాబీ పార్టీ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వందమందికి భోజనాలు ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో… వారందరికీ భోజనం ఖర్చు 32 లక్షలు అయిందట. అంటే ఒక్క భోజనం ఖర్చు 32000. Cm Revanth Reddy
అలాగే రేవంత్ రెడ్డి తో పాటు పలువురు మంత్రులు కట్టిన పంచదార పదివేల రూపాయలు అంట. ఇలా రాజన్న క్షేత్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించిన సందర్భంగా కోటి 70 లక్షలు ఖర్చు చేశారట. ఈ బిల్లును ఆలయ అధికారులు చెల్లించాలని… ఉన్నతాధికారులు ఒత్తిడి చేస్తున్నారట. Cm Revanth Reddy