Periods: పీరియడ్స్ అనేది ప్రతి మహిళలకు ఒక కఠిన సమయాన్ని తెచ్చిపెట్టే వ్యాధి అని చెప్పుకోవచ్చు. ఈ టైంలో వాళ్లకు రకరకాల మూడు స్వింగ్స్ ఉంటాయి. కొంతమందిలో విపరీతమైన నొప్పి కూడా వస్తుంది. అయితే ఈ సమయంలో డైట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు తెలియజేస్తున్నారు. మరీ ముఖ్యంగా కొన్ని ఆహార పదార్థాలను అస్సలు తీసుకోకూడదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- కొలెస్ట్రాల్ ఫుడ్
పీరియడ్స్ సమయంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. వీటి వల్ల పొత్తి కడుపులో నొప్పి అండ్ జీర్ణ క్రియ సమస్యలు తలెత్తుతాయి. - ఆల్కహాల్:
పీరియడ్స్ సమయంలో ఆల్కహాల్ తాగితే అనేక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అందువల్ల ఆల్కహాల్ వ్యసనం ఉన్నవారు పీరియడ్స్ సమయంలో దూరం పెట్టండి. - పాలు
పీరియడ్స్ సమయంలో పాలు తాగడం మంచిది అని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ పాలల్లో ఉండే గుణాలు వల్ల పొట్టలో నొప్పి వస్తుంది. - జంక్ ఫుడ్:
పీరియడ్స్ సమయంలో నూడిల్స్ అండ్ పిజ్జా వంటి జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. ఇవి జీర్ణ వ్యవస్థ పై ప్రభావం చూపిస్తాయి. - మాంసాహారం:
పిరియడ్స్ సమయంలో నాన్ వెజ్ కు దూరంగా ఉండడం చాలా మంచిది. మాంసాహారం తినడం వల్ల కండరాల నొప్పి అండ్ బాడీ పెయింట్స్ వంటివి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. - స్వీట్స్
పీరియడ్స్ సమయంలో స్వీట్స్ తినాలని చాలామంది అంటారు. కానీ ఆ సమయంలో స్వీట్స్ తినడం వల్ల షుగర్ లెవెల్స్ లో హెచ్చుతగ్గులు వస్తాయి. - ఉప్పు
పీరియడ్స్ సమయంలో వంటల్లో ఉప్పు తగ్గించుకుని తినడం మంచిది. లేదంటే కండరాల నొప్పులు ఎదురవుతాయి.
పైన చెప్పిన ఆహారాలను పీరియడ్స్ సమయంలో అస్సలు తినవద్దు.