Ivy gourd: దొండకాయ తింటున్నారా.. అయితే డేంజర్ లో పడ్డట్టే ?
Ivy gourd: దొండకాయలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. నేటి కాలంలో చాలా మంది డయాబెటిక్ బారిన పడుతున్నారు. ఈ వ్యాధి వచ్చింది అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. డైట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చాలావరకు డయాబెటిక్ పేషెంట్లు కొన్ని రకాల ఫుడ్స్ కి దూరంగా ఉండాలి. అయితే వారికి ఇంకొన్ని ఫుడ్స్ మంచి ఔషధంగా పనిచేస్తాయి. Ivy gourd
Health Benefits With Ivy gourd
అందులో దొండకాయలు ఒకటి. వీటిని రోజు ఒక కప్పు మోతాదులో తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు అన్ని అందుతాయి. దొండకాయలు తిన్నట్లయితే డయాబెటిస్ చర్మ సమస్యలు, మూత్రశయ వ్యాధులు, కిడ్నీలో రాళ్లు కరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. దొండకాయలు తిన్నట్లయితే దగ్గు, జలుబు తగ్గుతాయి. ఫైబర్, జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. Ivy gourd
Also Read: Jogi Ramesh: వైసీపీకి మరో షాక్… టిడిపిలోకి జోగి రమేష్?
దొండకాయలు తిన్నట్లయితే మలబద్ధకం, ఆసిడిటీ వంటి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. గర్భిణీ స్త్రీలు దొండకాయలు వారికి చాలా మంచిది. పిల్లలకు సరిపడ పాలు వస్తాయి. చిన్నపిల్లలకు కూడా వారానికి ఒకసారి దొండకాయ కూర చేసి పెట్టాలి. దొండకాయ కూర పెడితే చిన్నపిల్లలకు మెదడు సరిగ్గా పనిచేయదని చాలామందికి ఒక అపోహ ఉంటుంది. కానీ అది అంతా కేవలం అపోహ మాత్రమేనని పోషకాహార నిపుణులు తాజాగా వెల్లడించారు. Ivy gourd