Dengue Fever: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. రీసెంట్ గానే వేసవి సీజన్ ముగిసింది. వేసవిలో ఎవరికీ పెద్దగా వ్యాధులు రావు. ఇక ప్రస్తుతం వర్షాకాలం రాబోతుంది. వర్షాకాలం అంటే వ్యాధులకు నిలయం అని చెప్పవచ్చు. ఇక మరి ముఖ్యంగా వర్షాకాలంలో డెంగ్యూ ముప్పు విపరీతంగా ఉంటుంది. వర్షాకాలంలో రోడ్లమీద వర్షపు నీరు నిలిచిపోవడంతో దోమలు విపరీతంగా వృద్ధి చెందుతాయి. తద్వారా మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, టైఫాయిడ్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు సంభవిస్తాయి. ఇక ఈ వ్యాధుల నుంచి తట్టుకొని ప్రతి ఒక్కరు నిలబడాలంటే కొన్ని రకాల పండ్లను తీసుకుంటూ ఉండాలి. Dengue Fever

Dengue fever convulsions check with this food

తద్వారా కొన్ని వ్యాధులు మన శరీరంలోకి ప్రవేశించకుండా…. ఆ వ్యాధులు వచ్చినా కూడా వాటి నుంచి పోరాడి నిలబడేలా చేస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం…. డెంగ్యూ వ్యాధి భారిన పడినట్లయితే ప్రతి ఒక్కరికి విటమిన్స్ చాలా అవసరం. అందుకే విటమిన్స్ ఉండే ఫ్రూట్స్ తప్పకుండా తినాలి. అందులో భాగంగానే బొప్పాయిని తినడం వల్ల ఇతర నుంచి కాపాడుతుంది. అంతేకాకుండా ఇవి శరీరంలో తగ్గిపోయిన ప్లేట్లెట్స్ కౌంట్ ని పెంచడానికి సహాయపడుతుంది. కివి ఫ్రూట్ కూడా తినడం అలవాటు చేసుకోవాలి. Dengue Fever

Also Read: Chandrababu: బాబుతో మీటింగ్… తెలంగాణ ద్రోహిగా రేవంత్ రెడ్డి?

సిట్రస్, బొప్పాయిలో విటమిన్స్ పుష్కలంగా లభిస్తుంది. అంతేకాకుండా జామపండును కూడా తీసుకున్నట్లయితే వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చు. డెంగ్యూ వ్యాధిగ్రస్తులు దానిమ్మ పండ్లని ఎక్కువగా తీసుకున్నట్లయితే వ్యాధుల నుంచి త్వరగా కోలుకుంటారు. ఇక కొబ్బరి నీళ్ళు తాగడం అలవాటు చేసుకోవాలి. ఇది శరీరంలో వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్లను నివారించడానికి ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరంలో మినరల్స్ కి లోటు ఉండదు. Dengue Fever

అంతేకాకుండా వర్షాకాలంలో ప్రతిరోజు ఉదయం పూట రెండు గ్లాసుల గోరువెచ్చటి నీరును తాగినట్లయితే శరీరంలోని అనేక రకాల క్రిమి కీటకాలు నశిస్తాయి. ఇక ప్రతిరోజు ఉదయం పూట ఉడికించిన గుడ్లు, ఆపిల్, ఒక గ్లాసుడు పాలు తప్పకుండా తీసుకోవాలి. వర్షాకాలంలో మనం తీసుకున్న ఆహారం శరీరానికి చక్కగా ఇముడుతుంది. అందువల్ల ఎక్కువగా ఆకుకూరలు, కూరగాయలు, మటన్, చేపలు తీసుకోవడం చాలా మంచిది. ఇందులో తప్పకుండా విటమిన్స్, ఐరన్ ఉండేలా చూసుకోవాలి. వివిధ రకాల పోషకాలు కలిగి ఉన్న ఆహారాన్ని తినడం వల్ల శరీరం బలంగా, సమృద్ధిగా తయారవుతుంది. Dengue Fever