Rashmika Mandanna: భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న రష్మిక మందన్నా.?

Rashmika Mandanna: తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్స్ ఉన్నారు. వారందరిలో కెల్లా మంచి గుర్తింపుతో దూసుకుపోతున్నటువంటి హీరోయిన్ రష్మిక మందాన.. నేషనల్ క్రష్ గా మంచి క్రేజ్ మీద ఉంది. అలాంటి రష్మిక కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళ, బాలీవుడ్ లో కూడా దూసుకుపోతోంది. పుష్ప, పుష్ప2 సినిమాల ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎదురులేని హీరోయిన్ గా మారింది.

Rashmika Mandanna suffering from a terrible disease

Rashmika Mandanna suffering from a terrible disease

అలాంటి మందాన హీరోయిన్ గా చేసిన పుష్ప2 సూపర్ హిట్ అవ్వడంతో ఈమెకు వరుస ఆఫర్లు తన్నుకుంటూ వస్తున్నాయి. ఇదే తరుణంలో తాజాగా ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇక తన సినీ లైఫ్ గురించి కాకుండా తన సొంత లైఫ్ లో ఎదుర్కొంటున్న సమస్యల గురించి కూడా బయట పెట్టింది. రష్మిక మందాన్నాకు ఒక వింత వ్యాధి ఉందట. దానివల్ల ఆమె చాలా భయపడిపోతుందట. మరి ఆ వ్యాధి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. (Rashmika Mandanna)

Also Read: Samantha: సమంతకు ఫార్మ్ హౌస్ ఇచ్చి ఆ కోరిక తీర్చుకున్న నిర్మాత..?

ప్రతి మనిషికి ఏదో ఒక ఫోబియా అనేది ఉంటుంది. ఆ విధంగానే రష్మిక మందన్నాకు ఒక ఫోబియా ఉందని చెప్పింది. కొంతమందికి నీళ్లంటే భయం మరి కొంతమందికి నిప్పు అంటే భయం. ఇంకొంతమందికి జంతువులంటే భయం.. అలా రష్మికకు ఎవరైనా ఎత్తుకుంటే చాలా భయం వేస్తుందట.. పుష్ప2 లో ఫీలింగ్స్ సాంగ్ చేసేటప్పుడు చాలా భయపడిపోయాను అని చెప్పింది.

Rashmika Mandanna suffering from a terrible disease

ఈ సాంగ్ లో అల్లు అర్జున్ చాలాసార్లు ఆమెను నడుము కంటే పైభాగానికి ఎత్తుకొని చేసే మూమెంట్ ఉంది. ఈ టైంలో ఆమె విపరీతంగా భయపడి పోయిందట. ఏకంగా భుజాల పైకి ఎక్కే మాస్ స్టేప్ కూడా ఉంది.. ఈ టైంలో ఆమెకు ప్రాణాలు పోయాయి రా బాబు అని కూడా అనుకుందట. ఈ విధంగా వింత జబ్బు ఉందని రష్మిక ఆ ఇంటర్వ్యూలో చెప్పడంతో అభిమానులు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.(Rashmika Mandanna)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *