Bunny: బన్నీ కాళ్ళపై ఆస్కార్ అవార్డు విన్నర్ భార్య.. కారణం..?
Bunny: ఆస్కార్ అవార్డు విన్నర్ అయినటువంటి ఆ లిరిసిస్ట్ భార్య అల్లు అర్జున్ కాళ్ళ ముందు ఎందుకు పడింది.. ఇంతకీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు చూద్దాం.. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు పాట కి సాహిత్యం అందించినందుకు గానూ ఎంఎం.కీరవానికి, చంద్రబోస్ కి ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.
Oscar award winner wife on Bunny legs
ఆస్కార్ అవార్డు విన్నింగ్ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ సత్తా ఏంటో ప్రపంచ దేశాలకు తెలిసి వచ్చింది. అయితే ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు అందుకున్న చంద్రబోస్ భార్య సుచిత్ర చంద్రబోస్ కూడా ఇండస్ట్రీకి సూపరిచితురాలే.ఎందుకంటే ఈమె నృత్య కళాకారిణి గానే కాకుండా కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించింది. అలా ఇండస్ట్రీలో మంచి పేరున్న సుచిత్ర చంద్రబోస్ తాజాగా అల్లు అర్జున్ కాళ్లముందు పడ్డ వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతుంది.( Bunny)
Also Read: Heroine: పెళ్లికి ముందే తొందరపడి ప్రెగ్నెంట్ అయిన హీరోయిన్.. గప్ చుప్ గా అబార్షన్.?
అయితే అల్లు అర్జున్ కాళ్ళ ముందు సుచిత్ర చంద్రబోస్ పడడానిని కారణం పుష్పటు మూవీ.. పుష్పటు సినిమాలో అల్లు అర్జున్ నటన చూసి చాలామందికి గూస్ బంప్స్ వచ్చాయి. అయితే ఈ సినిమాలోని అల్లు అర్జున్ నటన చూసి ఫిదా అయినా సుచిత్ర చంద్రబోస్ అల్లు అర్జున్ ని కలిసిన వెంటనే ఆయన చేతులు పట్టుకొని కాళ్ళ ముందు పడింది.
ఇక బన్నీ కాళ్ల దగ్గర మోకరిళ్లిన సుచిత్ర చంద్రబోస్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్స్ అల్లు అర్జున్ నటనకి ఇదే నిదర్శనం.. ఆస్కార్ అవార్డు విన్నర్ భార్య వచ్చి అల్లు అర్జున్ కాళ్ళ దగ్గర మోకరిళ్లడం అంటే మామూలు విషయం కాదు. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ( Bunny)