Sania Mirza: సీక్రెట్ గా ఆ క్రికెటర్ ని రెండో పెళ్లి చేసుకున్న సానియా మీర్జా.. ఫొటోస్ వైరల్..?

Sania Mirza: ఈమధ్య కాలంలో చాలామంది స్టార్ సెలబ్రిటీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారు పెళ్లిళ్లు చేసుకొని పిల్లలు పుట్టిన తర్వాత విడాకుల బాట పడుతున్నారు. ఎక్కువగా సినీ సెలబ్రిటీలే ఇలా చేస్తారు అనుకున్నాం కానీ స్పోర్ట్స్ లో కూడా ఎంతో పేరుగాంచిన సెలబ్రిటీలు కూడా ఇలా విడాకులు తీసుకొని విడిపోవడం అందరిని బాధ కలిగిస్తుంది. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది టెన్నిస్ స్టార్ సానియా మీర్జా..

Sania Mirza secretly married the cricketer for the second time

Sania Mirza secretly married the cricketer for the second time

అయితే ఈమె తన భర్త షోయబ్ మాలిక్ తో విడాకులు తీసుకొని దూరమైపోయింది. అయితే వీరు విడిపోక ముందే ప్రముఖ క్రికెటర్ అయినటువంటి మహమ్మద్ షమీతో కలిసి ఉన్నారని అనేక వార్తలు వినిపిస్తున్నాయి. అలాంటి ఈ తరుణంలో ఈ వార్తలకు కాస్త బలం చేకూరే విషయం బయటకు వచ్చింది.. సానియా మీర్జా తన భర్తతో విడిపోయిన తర్వాత దుబాయ్ లోనే తన కొడుకుతో ఉంటోంది.. (Sania Mirza)

Also Read: Thinmar Mallanna: అల్లు అర్జున్ ఉచ్ఛ తాగరా అంటూ సుకుమార్ పై ఫైర్ అయిన తీన్మార్ మల్లన్న.?

ఈ తరుణంలోనే షమీ కూడా తన వైవాహిక జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. భార్యతో తట్టుకోలేక చివరికి విడాకులు కూడా ఇచ్చారు. ఇలా ఇద్దరు విడాకులు తీసుకొని ఒంటరి అయిపోయారు. దీంతో షమీ, సానియా మీర్జా కలిసి టర్కీలో పెళ్లికూడా చేసుకున్నట్టు ఒక వార్త నెట్టింటా చక్కర్లు కొడుతుంది..

Sania Mirza secretly married the cricketer for the second time

ఇదే తరుణంలో వీరిద్దరూ కలిసి దుబాయ్ లో దిగినటువంటి ఫోటో ఒకటి నెట్టింటా వైరల్ కావడంతో వీరిద్దరు నిజంగానే పెళ్లి చేసుకున్నారా లేదంటే ఏఐ ద్వారా ఫోటోలు క్రియేట్ చేసి నెట్టింటా పోస్ట్ చేశారా అనేది తెలియలేదు. ఏది ఏమైనా వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని రూమర్ మాత్రం సోషల్ మీడియాలో గత కొంతకాలం నుంచి విపరీతంగా వైరల్ అవుతుంది. దీనిపై ఇద్దరిలో ఎవరో ఒకరు అధికారికంగా స్పందిస్తే కానీ ఈ విషయానికి తెరపడదు.(Sania Mirza)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *