Mutton Keema Curry: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. నేటి కాలంలో చాలామంది ఇంట్లో వంట చేసుకునే సమయం లేకపోవడంతో ఎక్కువగా బయటి ఆహారాన్ని తినడం వల్ల అనేక రకాల వ్యాధులు వస్తున్నాయి. ఇక వారం అంతటా బయట తిన్నప్పటికీ ఆదివారం రోజున మాత్రం ఇంట్లో తప్పకుండా వంట చేసుకుంటారు. ఏదో ఒక నాన్ వెజ్ తప్పకుండా వండుకుంటారు. ఈ క్రమంలోనే చాలామంది మటన్ ని ఇష్టంగా తింటూ ఉంటారు. ఇక కొంతమంది మటన్ కీమాని ఇష్టంగా తింటారు. మటన్ కీమా తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు సూచిస్తున్నారు. Mutton Keema Curry
Mutton Keema Curry will 100 rogaalu
మటన్ తినడం వల్ల అది జీర్ణం అవ్వడానికి సుమారు 48 గంటల సమయం పడుతుంది. అది అరగడానికి చాలా సమయం తీసుకోవడంతో కడుపు నొప్పి, గ్యాస్, కడుపులో మంట, చాతి నొప్పి వంటి సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక మటన్ కీమా తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదని అది చిన్నచిన్న ముక్కలుగా చేయడం వల్ల అది సులభంగా జీర్ణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మటన్ కీమా చిన్నపిల్లలకూ తినిపించినట్లయితే వారి పెరుగుదల సజావు గా ఉంటుందని…. ఎలాంటి అడ్డంకులు ఉండవని చెబుతున్నారు. Mutton Keema Curry
Also Read: Kuldeep Yadav: బాలీవుడ్ హీరోయిన్‌తో కుల్దీప్ యాదవ్ పెళ్లి?
చిన్నపిల్లలకి మటన్ కీమా పెట్టడం వల్ల అది చాలా సులభంగా జీర్ణం అవుతుందని తద్వారా కడుపునొప్పి, కడుపులో మంట వంటి సమస్యలు రావని చెబుతున్నారు. అంతేకాకుండా మటన్ కీమా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక మరీ ముఖ్యంగా ప్రెగ్నెన్సీ సమయంలో ఆడవాళ్లు మటన్ కీమా తినడం వల్ల వారికి చాలా సులభంగా జీర్ణం అంతేకాకుండా కడుపులోని బిడ్డకు ఎన్నో రకాల విటమిన్స్, పోషకాలు అందుతాయి. తద్వారా కడుపులోని బిడ్డకు ఎముకలు గట్టిపడతాయి. Mutton Keema Curry
ఇక బాలింతలకు మటన్ కీమాని ప్రతిరోజు తినిపిస్తారు. దానికి గల కారణం బిడ్డకు జన్మనిచ్చిన అనంతరం ఆడవారికి శరీరంలోని అవయవాలు మెత్తబడి పోతాయి. అలాంటి సమయంలో మటన్ కీమా తినిపించడం వల్ల శరీరంలోని ఎముకలు, అవయవాలు గట్టి పడతాయి. మటన్ కీమాని చపాతీలతో కలిపి తినిపిస్తూ ఉంటారు. తద్వారా బాలింతలకు పాలు ఎక్కువగా వస్తాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అందుకే మటన్ తినడం కన్నా మటన్ కీమాని తినడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయని తద్వారా ప్రతి ఒక్కరూ మటన్ తినడం మానేసి మటన్ కీమాని తిన్నట్లయితే చాలా మంచిదని చెబుతున్నారు. Mutton Keema Curry