Varun Dhavan: ఆ హీరోలందరూ కీర్తి సురేష్ నెంబర్ ఇవ్వాలని టార్చర్ చేశారు.?

Varun Dhavan: రీసెంట్ గా పెళ్లి చేసుకున్న కీర్తి సురేష్ భర్తను వదిలిపెట్టి తన బాలీవుడ్ మూవీ అయినటువంటి బేబీ జాన్ మూవీ ప్రమోషన్స్ కోసం హీరో వరుణ్ ధవన్ తో కలిసి తిరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. వరుణ్ ధావన్ కీర్తి సురేష్ కాంబినేషన్లో వచ్చిన బేబీ జాన్ మూవీ ఈరోజు అనగా డిసెంబర్ 25న విడుదల అయింది.

Varun Dhavan: All those heroes tortured to give Keerthy Suresh number

Varun Dhavan: All those heroes tortured to give Keerthy Suresh number

అయితే ఈ సినిమా టాక్ ఎలా ఉంటుందో మరి కొద్ది గంటలు గడిస్తే గాని చెప్పలేం. అయితే ఈ సినిమాకి అట్లీ కథ అందించారు కాబట్టి సినిమా మినిమం హిట్ అవుతుంది అనే క్లారిటీ అందరిలో ఉంది. ఈ విషయం పక్కన పెడితే.. బేబీ జాన్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. (Varun Dhavan)

Also Read: Rashmika: 25 కోట్లతో పాటు రేవతి భర్తతో రష్మికకు పెళ్లి.. నెటిజన్ వింత డిమాండ్..?

వరుణ్ ధావన్ మాట్లాడుతూ.. కీర్తి సురేష్ మా సినిమాలో చేస్తుంది అనే విషయం తెలియగానే చాలామంది బాలీవుడ్ లో ఉన్న హీరోలు కీర్తి సురేష్ నెంబర్ ఇవ్వమని నన్ను తెగ టార్చర్ చేశారు. కానీ నేను ఒక్కరికి కూడా కీర్తి సురేష్ నెంబర్ ని ఫార్వర్డ్ చేయలేదు.

Varun Dhavan: All those heroes tortured to give Keerthy Suresh number

ఎందుకంటే నా సినిమాలో నటిస్తుంది కాబట్టి కీర్తి సురేష్ పూర్తి బాధ్యత నాదే.అందుకే ఎవరికి కూడా ఫోన్ నెంబర్ ఇవ్వలేదు. అలాగే నా బేబీ ఇప్పుడు నాకు వదిన అయింది అంటూ వరుణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే రీసెంట్ గానే కీర్తి సురేష్ పెళ్లి చేసుకోవడంతో ఆమెను వదినగా భావిస్తున్నట్టు వరుణ్ ధావన్ చెప్పుకొచ్చారు.(Varun Dhavan)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *