Allu Arjun: అల్లు అర్జున్ 6వ ఇంట్లో శని..అందుకే ఈ వివాదాలు ?
Allu Arjun: అల్లు అర్జున్ 6వ ఇంట్లో శని ఉన్నాడని..అందుకే ఈ వివాదాలు వస్తున్నట్లు వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజ్ ను పరామర్శించిన వేణు స్వామి.. అనంతరం వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీ తేజ్ తండ్రి భాస్కర్ కు రూ.2 లక్షల చెక్కు అందజేశారు వేణు స్వామి. అనంతరం వేణు స్వామి మాట్లాడారు. అల్లు అర్జున్ 6వ ఇంట్లో శని ఉన్నాడు అందుకే ఇలా జరుగుతుందని బాంబ్ పేల్చారు వేణు స్వామి. Allu Arjun
Venu Swamy Astrology Over Allu Arjun
కలియుగంలో డబ్బు ఎక్కడుంటే రిస్క్ అక్కడ ఉంటుందని తెలిపారు. అది అనుకోకుండా జరిగిన ఒక సంఘటన ఎవరూ కావాలనుకొని చేసింది కాదన్నారు వేణు స్వామి. మార్చి 29 వరకు అల్లు అర్జున్ జాతకం బాలేదు…ఆ తర్వాత బాగుందని వెల్లడించారు వేణు స్వామి. జాతకాలను బట్టి అన్ని జరుగుతాయని కూడా వెల్లడించడం జరిగింది. Allu Arjun
Read Also: Annamalai: రేవంత్ రెడ్డి పరువు తీసిన అన్నామలై ?
అల్లు అర్జున్ జాతకంలో అలా ఉంది కాబట్టి జరిగిందని కూడా చెప్పారు వేణు స్వామి. మార్చి నెల వరకు అల్లు అర్జున్ జాతకం బాగాలేదని పేర్కొన్నారు వేణు స్వామి. ఎవ్వరూ కావాలని చెయ్యబోరని… ప్రతి ఒక్కరి జీవితంలో తప్పొప్పులు జరుగుతాయన్నారు. శ్రీ తేజ పైన వారి తండ్రి చెయ్యి వేయగానే కళ్ళ లోంచి నీళ్ళు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ తేజ్ కోలుకుంటాడు అని నమ్మకం ఉందన్నారు. Allu Arjun