Naga Chaitanya: పెళ్లయ్యాక ఆ హీరోయిన్ కోసం సీక్రెట్ గా ఫ్లాట్ కొన్న నాగచైతన్య.. షాక్ లో శోభిత.?

Naga Chaitanya: నాగచైతన్య నిజంగానే ఆ హీరోయిన్ కి పెళ్లయ్యాక ఫ్లాట్ కొనిచ్చాడా.. పెళ్లయ్యాక భార్యని పక్కన పెట్టుకొని మరో హీరోయిన్ కి ఫ్లాట్ కొనివ్వడం ఏంటి అని మీరందరూ షాక్ అవ్వచ్చు.అయితే నాగ చైతన్య ఫ్లాట్ కొనిచ్చింది ఏ హీరోయిన్ కో ఇప్పుడు చూద్దాం. నాగచైతన్య ఫ్లాట్ కొనిచ్చాడు అంటూ వార్తల్లో ఉన్న హీరోయిన్ ఎవరో కాదు.శోభిత ధూళిపాళ్ల..

Naga Chaitanya secretly bought a flat for the heroine after marriage

Naga Chaitanya secretly bought a flat for the heroine after marriage

ఎందుకంటే శోభిత ధూళిపాళ్ల కూడా హీరోయినే. శోభితా ధూళిపాళ్ల,నాగచైతన్య వివాహం అయ్యాక మళ్ళీ సినిమా షూటింగ్లో బిజీ అయిపోయారు. వీరిద్దరూ పెళ్లికి ముందే ఎంతో ఎంజాయ్ చేశారు.కాబట్టి పెళ్లి తర్వాత అంతా కామన్ అయిపోయి షూటింగ్స్ లో బిజీ అవుతున్నారు.ప్రస్తుతం నాగచైతన్య తండేల్ మూవీ షూటింగ్లో చాలా బిజీగా ఉన్నారు.(Naga Chaitanya)

Also Read: Sukumar: బోల్డ్ గా చేయమని హీరోయిన్ ని టార్చర్ చేసిన సుకుమార్.. బయటపడ్డ షాకింగ్ నిజం..?

ఇదంతా పక్కన పెడితే పెళ్లి తర్వాత నాగచైతన్య తన భార్యకి ప్రేమతో ఒక మంచి గిఫ్ట్ ని కొనిచ్చాడట. అదేంటంటే శోభిత ధూళిపాళ్లకి నాగచైతన్య ఒక లగ్జరీ ఫ్లాట్ ని గిఫ్టుగా ఇచ్చాడట.అంతేకాదు లగ్జరీ ఫ్లాట్ ని శోభిత పేరు మీదే రిజిస్టర్ చేయించినట్టు తెలుస్తోంది.

Naga Chaitanya secretly bought a flat for the heroine after marriage

ప్రస్తుతం ఈ వార్త నైట్టింట చక్కర్లు కొట్టడంతో చాలామంది నెటిజన్స్ చైతూకు భార్య అంటే ఎంత ప్రేమో అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి నాగచైతన్య శోభితకి ఫ్లాట్ కొనిచ్చాడు అంటూ వస్తున్న వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు.(Naga Chaitanya)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *