Sara Tendulkar: సారా బిగ్ అనౌన్సుమెంట్…17 ఏళ్ళ తర్వాత అంటూ ?
Sara Tendulkar: సచిన్ టెండూల్కర్ గారాల పట్టి సారా టెండూల్కర్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. సారాకు హీరోయిన్ తరహాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చెప్పాలంటే హీరోయిన్ కి మించిన అందంతో సారా ఉంటుంది. సారా ఎప్పుడు సరదాగా తన స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో తాను పోస్ట్ చేసే ఫోటోలకు విపరీతంగా లైక్స్ వస్తూ ఉంటాయి. ప్రస్తుతం సారా టెండూల్కర్ ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తోంది. Sara Tendulkar
Sara Tendulkar 17 years old dream complete
ఆస్ట్రేలియాలోని ఉత్తమ బీచ్ లో, అక్కడి అడవులలో తిరుగుతూ వాటికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసుకుంటుంది. ఆస్ట్రేలియాలో సారా టెండూల్కర్ తన కలను నెరవేర్చుకుంది. 17 ఏళ్ల తర్వాత తనకు ఈ అదృష్టం దక్కిందని అభిమానులతో స్వయంగా చెప్పుకొచ్చింది. 10 సంవత్సరాల వయసులో తాను మొదటిసారి సర్ఫింగ్ బోర్డు మీద కూర్చున్నారని సారా చెప్పింది. ఇప్పుడు 17 ఏళ్ల తర్వాత ఈ క్రీడను నేర్చుకుంటున్నట్లుగా వెల్లడించింది. Sara Tendulkar
Also Read: Ambati Rambabu: రేవంత్ ప్రభుత్వానికి టాలీవుడ్ నుంచి డబ్బులు.. వైసిపి సెటైర్లు?
సారా టెండూల్కర్ డిసెంబర్ 25న ఆస్ట్రేలియాలో క్రిస్మస్ వేడుకలను జరుపుకుంది. పెర్త్ టెస్టుకు ముందు సారా టెండూల్కర్ ఆస్ట్రేలియాలో ఉంది. నెల రోజులకు పైన సారా ఆస్ట్రేలియాలోనే ఉంటుంది. సారా టెండూల్కర్ కి వన్యప్రాణులు అంటే చాలా ఇష్టం. ఆమె ఆస్ట్రేలియాలో అడవి జంతువులతో సరదాగా సమయాన్ని గడుపుతూ వాటికి సంబంధించిన వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంది. Sara Tendulkar