Erra Thotakura: ఎర్ర తోటకూర తింటున్నారా..అయితే ఒక్క నిమిషం?
Erra Thotakura: శీతాకాలంలో తోటకూర, గోంగూర, మెంతికూర, పాలకూర వంటి అనేక రకాల ఆకుకూరలు చాలామంది ఇష్టంగా తింటారు. ఇది మాత్రమే కాదు ఎర్ర తోటకూరని కూడా ఆహారంలో ఒక భాగం చేసుకోవాలి. తోటకూరలో రకరకాలుగా ఉంటాయి. మొక్క తోటకూర, తోటకూర, ఎరుపు తోటకూర, చిలుక తోటకూర అని ఉంటాయి. Erra Thotakura
Health Benefits With Erra Thotakura
ఈ ఎర్ర తోటకూరని ఈ సీజన్ లో తినడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. పోషకాలు సమృద్ధిగా ఉండే ఆకుపచ్చ, ఎరుపు కూర రెండు ప్రకృతి ప్రసాదమే. శీతాకాలంలో దొరికే ఎర్ర తోటకూరని వారంలో ఒకసారి అయినా తినాలి. ఎర్ర తోటకూరలో మంచి మొత్తంలో ఐరన్ ఉంటుంది. దీనికి తినడం వల్ల రక్తం పెరుగుతుంది. Erra Thotakura
Also Read: Nitish Kumar Reddy: నితీష్ ఫేవరేట్ హీరో ఎవరు.. ప్రియురాలు ఆమేనా ?
రక్తహీనతతో బాధపడే వారికి ఇది చాలా మంచిది. ఇందులో వేడి స్వభావం కలిగి ఉంటుంది. అంతేకాదు కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. దానివల్ల ఎముకలకు మేలు కలుగుతుంది. కీళ్ల నొప్పులను నివారిస్తుంది. ఎర్ర తోటకూరలో పొటాషియం ఉండడం వల్ల బిపిని నియంత్రిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ తో పోరాడడంలో కూడా ప్రభావంతంగా ఉంటుంది. కనుక ఈ ఆకు కూరని తినడం వలన గుండెకు మేలు కలుగుతుంది. Erra Thotakura