Did Sai Dharam Tej really want to commit suicide for that heroine

Sai Dharam Tej: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నిజంగానే ఆ హీరోయిన్ కోసం చనిపోవాలనుకున్నారా.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. ఆమెను ప్రేమించడం వల్లే సాయి ధరమ్ తేజ్ అలాంటి నిర్ణయం తీసుకున్నారా అనే సంగతి ఇప్పుడు చూద్దాం. సాయిధరమ్ తేజ్ ప్రేమించిన హీరోయిన్ అంటే అందరూ రెజీనా లేక లారీస్సా బోనేసి ఇలా కొంతమంది ని అనుకుంటారు. అయితే అప్పట్లో సాయి ధరమ్ తేజ్ ప్రేమించిన అమ్మాయి హీరోయిన్ కాదు తన క్లాస్మేట్..

Did Sai Dharam Tej really want to commit suicide for that heroine

ఆ అమ్మాయి హీరోయిన్ లా ఉండేదట. ఆ అమ్మాయి సాయి ధరమ్ తేజ్ గాఢంగా ప్రేమించారు. అయితే ఈ విషయాన్ని స్వయంగా సాయిధరమ్ తేజ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో చెప్పారు.నేను ఓ అమ్మాయిని ప్రేమించాను కానీ మా పెళ్ళికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళు పెళ్లి చేస్తానని చెప్పారు.కానీ ఆ టైంలో నా చేతిలో ఎలాంటి పని లేదు.(Sai Dharam Tej )

Also Read: Sridevi: ఒక్కరోజు శ్రీదేవితో ఆ పని చేయడం కోసం కోట్లు కుమ్మరించిన వ్యక్తి..ఎవరంటే..?

అయితే మా ఫ్యామిలీ నువ్వు పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయిని ఎలా పోషిస్తావ్ అని అడిగారు.దాంతో ఏం చేయాలో తెలియక నేను ఆ అమ్మాయిని వదిలిపెట్టాను.దాంతో ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు కుదిర్చిన పెళ్లి చేసుకుంది.ఆ టైంలో నేను ఆమె పెళ్లికి కూడా వెళ్లాను.కానీ నేను ప్రేమించిన అమ్మాయి వేరే వ్యక్తికి భార్య గా వెళ్లడం చూసి తట్టుకోలేక పోయాను.ఆ టైంలో సూసైడ్ చేసుకోవాలి అనిపించింది.

Did Sai Dharam Tej really want to commit suicide for that heroine

ఎవరికీ చెప్పుకోలేనంతగా గుండె బరువెక్కింది అంటూ సాయి ధరమ్ తేజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇ సాయి ధరమ్ తేజ్ సినిమాల్లోకి లారీస్సా బోనేసి ని ప్రేమించాడు. కానీ అది కూడా అట్టర్ ప్లాఫే.. ఎందుకంటే ఆమెకి అంతకుముందే ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. దాంతో వీరిద్దరి మధ్య కూడా ప్రేమ చిగురించలేకపోయింది.(Sai Dharam Tej )