Junior NTR: ఎంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ భార్య పక్కన ఉండగానే మరో హీరోయిన్ తో రొమాన్స్ చేయడానికి చాలా ఇబ్బంది ప‌డుతూ ఉంటారు. కానీ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాడు.

Junior NTR romanced the heroine before his married wife

భార్య ఉండగానే మరో బ్యూటీతో ముద్దులు అండ్ హగ్గులు దాటడానికి రెడీ అయిపోయాడు. అయితే ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో దేవర అనంతరం ఓ సినిమా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేవర సినిమాలో బిజీగా ఉన్నాడు తారక్.

Also Read: Sania Mirza: ఇండియన్ క్రికెటర్ తో సానియా మీర్జా పెళ్లి.. నోరు జారి సీక్రెట్ చెప్పిన సానియా తండ్రి..?

దేవర చిత్రంలో ఎన్టీఆర్ కి జోడిగా జాన్వి కపూర్ నటిస్తుంది. పైగా ఈ మూవీ తోనే ఆమె ఫస్ట్ టైం సౌత్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తుంది. ఇక ఈ మూవీ థర్డ్ షెడ్యూల్ అంతా థాయిలాండ్లో జరుగుతుంది. అయితే జాన్వి కపూర్ అండ్ ఎన్టీఆర్ తో ఓ రొమాంటిక్ సాంగ్ కూడా ఇక్కడే ప్లాన్ చేశారట మేకర్స్.

Junior NTR romanced the heroine before his married wife

ట్విస్ట్ ఏంటంటే తారక్ షూటింగ్లో పాల్గొనేందుకు థాయిలాండ్కు ఫ్యామిలీతో సహా వెళ్లాడట. అయితే షూటింగ్లో భాగంగా జాన్వి తో రొమాంటిక్ సాంగ్ చేసే సందర్భంలో కూడా తారక్ భార్య లక్ష్మీ ప్రణతి అతనితో పాటే ఉందట. అలా ఎన్టీఆర్ తన భార్య ముందే మరో హీరోయిన్ తో రొమాన్స్ చేశారు. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.(Junior NTR)