Anupama Parameswaran: ఏంటి అనుపమ పరమేశ్వరన్ నిజంగానే ఆ హీరోయిన్ లవర్ తో డేటింగ్ చేస్తుందా.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు..అనుపమ డేటింగ్ చేసే ఆ వ్యక్తి ఎవరు సినీ ఇండస్ట్రీ లో వైరల్ అవుతున్న వార్తల్లో ఎంత నిజం ఉంది అనేది ఇప్పుడు చూద్దాం.. అనుపమ పరమేశ్వరన్ పై ఇప్పటికే ఎన్నో రూమర్స్ వినిపించాయి. అందులో ఎక్కువ వైరల్ అయింది బెల్లంకొండ శ్రీనివాస్ తో అనుపమ డేటింగ్ చేస్తోందని,అలాగే హీరో రామ్ పోతినేనిని అనుపమ పెళ్లి చేసుకోబోతుందనే రెండు వార్తలు బాగా వైరల్ అయ్యాయి.
Anupama Parameswaran love that heroine’s lover
కానీ సినీ ఇండస్ట్రీలో వైరల్ అవుతున్న ఓ న్యూస్ ఏంటంటే.. అనుపమ పరమేశ్వరన్ ఈ ఇద్దరూ కాకుండా గుజరాతీ నటుడితో ప్రేమలో ఉందననే వార్త ప్రస్తుతం నెట్టింట్లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. అయితే ఆయన ఎవరో కాదు గుజరాతీ నిర్మాత,యానిమేషన్ డైరెక్టర్, నటుడు అయినటువంటి చిరంజీవి మక్వానా.. అయితే ఈయన తెలుగు ప్రేక్షకులకు తెలియక పోయినప్పటికీ ఇండస్ట్రీ వాళ్ళకి మాత్రం తెలుసు.(Anupama Parameswaran)
Also Read: Shree Rapaka: ఒంటిమీద బట్టలు లేకపోతే ఆ డైరెక్టర్ నన్ను వదిలేవాడు కాదు.!
ఇక గుజరాతీ లో ఫేమస్ అయిన చిరంజీవి మక్వానాతో అనుపమ ప్రేమలో ఉన్నట్టు వార్తలు టాలీవుడ్ సర్కిల్స్ లో జోరుగా వైరల్ అవుతున్నాయి. కానీ మరొక విచిత్రం ఏంటంటే..ఇదే గుజరాతి హీరో చిరంజీవి మక్వానాతో హీరోయిన్ మెహ్రీన్ ఫిర్జాదా కూడా ప్రేమలో ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. అలా మెహ్రీన్ ప్రేమించిన హీరోతో అనుపమ కూడా డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
కానీ ఈ మధ్యనే అనుపమ ఆ వ్యక్తితో బ్రేకప్ చెప్పుకున్నట్టు తెలుస్తోంది.ఎందుకంటే మెహ్రీన్ తో ఆయన లవ్ మ్యాటర్ తెలిసిన అనుపమ ఆయనకు బ్రేకప్ చెప్పినట్టు టాక్. ఇక అనుపమ కి ఈ ముగ్గురి హీరోలతోనే కాకుండా క్రికెటర్ బూమ్రాతో కూడా డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వినిపించాయి.(Anupama Parameswaran)