Divorce: ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలందరూ చిన్న చిన్న విభేదాలకే డివోర్స్ తీసుకుంటున్నారు. అయితే పెళ్ళై చాలా సంవత్సరాలైనా సరే ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నారు. ఇక మరి కొంతమంది నటినటులమో పూర్తిగా అర్థం చేసుకోకుండానే భారీగా ఖర్చు చేసి పెళ్లిళ్లు చేసుకుంటూ సంవత్సరానికే విడాకులు తీసుకుంటున్నారు.

The star hero who is going to get a Divorce

అయితే ఇప్పటికే ఇండస్ట్రీలో చాలా మంది సెలబ్రిటీలు చిన్న చిన్న గొడవలకే విడిపోయిన వాళ్ళు ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో కోలీవుడ్లో చాలామంది జంటలు విడిపోతున్నారు. ధనుష్ సౌందర్య రజినీకాంత్, మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ సైంధవి, డైరెక్టర్ బాల ముత్తు మలర్ ఇలా ఎంతోమంది కోలీవుడ్ జంటలు విడిపోయారు.( Divorce)

Also Read: Namrata: పాపం ఆ పని చేయాల్సిన నమ్రత..కానీ వారికి భయపడి మహేష్ భార్యగా సెటిల్ అయ్యిందా.?

అయితే తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో కూడా భార్య తో విడాకులు తీసుకోబోతున్నారని తమిళ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. ఇక ఆ హీరో ఎవరో కాదు జయం రవి..నితిన్ తెలుగు లో హీరోగా చేసిన జయం మూవీని కోలీవుడ్ లో హీరోగా చేసిన జయం రవి తన భార్య ఆర్తికి విడాకులు ఇవ్వబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది.అయితే వీరిద్దరిది ప్రేమ పెళ్లి.

The star hero who is going to get a Divorce

అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట సడన్ గా విడాకులు తీసుకోబోతున్నట్టు కోలీవుడ్లో టాక్ వినిపించడంతో చాలామంది వీరి అభిమానులు షాక్ అయిపోతున్నారు. అయితే ఈ రూమర్స్ అన్నింటికీ చెక్ పెట్టేసింది హీరో జయం రవి భార్య ఆర్తి.. జయం మూవీ తమిళంలో విడుదలై 21 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో దీనికి సంబంధించిన పోస్టర్ ని షేర్ చేసి దాని కింద క్యాప్షన్ గా ప్రేమ అనే పదం..ఇది మాటలు కాదు లైఫ్ అంటూ రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ చూసిన జనాలు జయం రవి ఆర్తి లు విడిపోవడం లేదు అనే క్లారిటీ కి వచ్చారు.( Divorce)

The star hero who is going to get a Divorce