Walnuts: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ప్రస్తుత కాలంలో చాలామంది ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ చూపిస్తున్నారు. కలుషితమైన వాతావరణం కారణంగా అనేకమంది వ్యాధుల బారిన పడటం…విపరీతమైన బరువు పెరగడం వంటి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇక మన ఆరోగ్యం బాగుండాలంటే ప్రతిరోజు ప్రోటీన్స్ ఫుడ్ తినడం చాలా మంచిది. అందులో భాగంగానే ప్రతిరోజు డ్రైఫ్రూట్స్ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. Walnuts

Walnuts Side Effects and benfits

ఇక చాలామంది డ్రై ఫ్రూట్స్ ని రాత్రంతా నానబెట్టుకుని ఉదయం లేచిన వెంటనే తింటారు. అలా తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయి. చాలామంది బాదం, జీడిపప్పు, పిస్తా, అంజీర్, వాల్ నట్ తింటారు. చాలామంది వాల్ నట్ తినడానికి పెద్దగా ఆసక్తి చూపరు. అయితే వాల్ నట్ తినకూడదని…. నానబెట్టిన వాల్ నట్ మాత్రమే తినాలని డాక్టర్లు సూచిస్తున్నారు. కానీ వాటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. Walnuts

Also Read: ABN Radhakrishna: తెలంగాణ అసెంబ్లీలో ABN రాధాకృష్ణ పెత్తనం..?

వాల్ నట్ లో ఫ్యాటీయాసిడ్ అనే రసాయనం ఉండడం వల్ల ఇది గుండె ఆరోగ్యాన్ని బాగుచేస్తుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును నియంత్రిస్తుంది. పొట్టను కరిగించి సన్నగా తయారవ్వడానికి వాల్ నట్ ఎంతగానో సహాయం చేస్తాయి. వాల్ నట్ రోగనిరోధక శక్తిని పెంచడానికి, గుండె పనితీరును మెరుగుపరచడానికి ఎంతగానో సహాయపడతాయి. వాల్ నట్ లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇక ఉదయం లేచిన వెంటనే వాల్ నట్ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. దీనివల్ల శరీరం చాలా యాక్టివ్ గా తయారవుతుంది. ఇందులో ఫైబర్ ఉండడం వల్ల మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. Walnuts

దీనిలో ఫైబర్ ఉండడం వల్ల కడుపు ఎప్పుడు నిండుగా ఉంటుంది. ఆకలి వేయదు. తద్వారా బరువు అదుపులో ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రతిరోజు తినాలని ఇది రక్తంలోనే చక్కర స్థాయిలను నియంత్రిస్తాయి. రోజు క్రమం తప్పకుండా దీనిని తినడం వల్ల మధుమేహాన్ని నివారిస్తుంది. ఇక చర్మ సమస్యలతో బాధపడేవారు వాళ్ళ వాల్ నట్ తప్పకుండా తినాలి. వాల్ నట్ ప్రతిరోజు తినడం వల్ల చర్మం కాంతివంతంగా, యవ్వనంగా కనిపిస్తారు. ఇక గర్భిణీ స్త్రీలు కూడా తప్పకుండా వాల్ నట్ తినాలి. తద్వారా కడుపులోని శిశువు పెరుగుదల బాగుంటుంది. అంతేకాకుండా కడుపులోని శిశువు యొక్క మెదడు పెరుగుదలకు, చురుగ్గా ఉండడానికి ఎంతగానో సహాయపడతాయి. అందుకే ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా వాల్ నట్ తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. Walnuts