Rice: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. నేటికాలంలో చాలామంది బయటిఆహారాన్ని తినడం వల్ల అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇక బయటి ఆహారాన్ని అసలు తినకూడదని కేవలం ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే తినాలని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. ఇక చాలామంది ప్రతిరోజు అన్నం తింటారు. చపాతీలు, పరోటాలు తిన్నప్పటికీ అన్నం తినడం తప్పనిసరి. రోజువారి ఆహారంలో అన్నాన్ని తప్పకుండా చేర్చుకోవాలని వైద్య నిపుణులు చెబుతూనే ఉంటారు. Rice
Do you know what happens when rice is soaked and cooked
ఇందులో భాగంగానే చాలామంది నేటి కాలంలో రైస్ కుక్కర్ లో అన్నం వండుతూ…. దానిని తింటున్నారు. అలా చేయడంవల్ల అందులో ఉన్న ప్రోటీన్స్, విటమిన్స్ నశిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. రైస్ కుక్కర్ లో వండిన ఆహారాన్ని అస్సలు తినకూడదని …..కేవలం పొయ్యి లేదా సిలిండర్ మీద వండిన అన్నాన్ని మాత్రమే తినాలని చెబుతున్నారు. తద్వారా శరీరానికి ఎన్నో రకాల విటమిన్స్, ప్రోటీన్స్ అందుతాయని చెబుతున్నారు. ఇక చాలామంది అన్నం వండే ముందు ఎక్కువసేపు నానబెట్టకుండా వెంటనే బియ్యం కడిగి అన్నం వండుతున్నారు. Rice
Also Read: Gautam Gambhir: సిక్సుల వీరులతో బౌలింగ్.. గంభీర్ కోచింగ్ స్టయిల్ అదుర్స్
అలా చేయడం వల్ల శరీరానికి హాని కలుగుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక ప్రతిరోజు రెండు మూడు గంటల పాటు బియ్యాన్ని నానబెట్టాలని…. అప్పుడే బియ్యంలో ఉండే ఎంజైమాటిక్ అనే రసాయనం ఉత్పత్తి అవుతుంది. ఎంజైమాటిక్ అనేది బియ్యంలో ఉండే కార్బోహైడ్రేట్లను విచ్చినం చేసే ప్రక్రియ. ఇది బియ్యంని విరగొట్టి…. అన్నాన్ని జీర్ణం చేయడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఈ రసాయనం మనం తీసుకున్న అన్నం సులభంగా జీర్ణం కావడానికి, అందులో ఉండే పోషకాలు శరీరానికి అందేలా సహాయం చేస్తుంది.Rice
శరీరానికి కావలసిన విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలను అందిస్తుంది. ఇక నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రతిరోజు బియ్యాన్ని నానబెట్టడం వల్ల అందులో ఉండే రసాయనాలు విడుదలై శరీరానికి ఎంతో మంచిని చేస్తాయని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. ఇక ప్రతి ఒక్కరూ ఈ విషయం తెలుసుకొని తప్పకుండా రెండు మూడు గంటల పాటు బియ్యాన్ని నానబెట్టి…. ఆ తర్వాత మాత్రమే అన్నాన్ని వండాలి. ఇక చాలావరకు రైస్ కుక్కర్ లను దూరం పెట్టి సిలిండర్ లేదా పొయ్యిమీద అన్నాన్ని వండాలి. అప్పుడే మన శరీరానికి చాలా మంచిదని వైద్య నివేదికలో వెళ్లడైంది. Rice