Mustard Seeds: ఆయుర్వేదంలో ఆవాల పాత్ర చాలా ముఖ్యమైనది. ఆవాల వల్ల నొప్పులు, జీర్ణ సమస్యలు, శ్వాస కోస సమస్యలు తొలగిపోతాయి. ఇందులో ఫైబర్ ఉండడం వల్ల జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది. చాలామంది చర్మ సమస్యలతో బాధపడతారు. అలాంటి వారికి ఆవాలు అద్భుతంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆవాలు తినడం వల్ల రక్తంలోని చక్కర స్థాయిలు కంట్రోల్ అవుతాయి. Mustard Seeds
Health Benfits Of Mustard Seeds
చాలామంది దంత సమస్యలతో బాధపడుతున్నారని వైద్య నివేదికలో వెళ్లడైంది. అలాంటివారు ఆవాలు తింటే దంత సమస్యలు తక్కువ అవుతాయని చెబుతున్నారు. ఆవాలను నీటిలో వేసుకొని మరిగించి ఆ నీటిని తాగడం వల్ల పంటి నొప్పులు తొలగిపోతాయి. శరీరంలో ఎక్కడైనా గాయాలు ఉన్నట్లయితే ఆవాలను పొడి చేసి ఆ పొడిని పెట్టడం వల్ల గాయాలు త్వరగా మారుతాయి. నేటి కాలంలో చాలామంది కీళ్ల నొప్పుల సమస్యలతో బాధపడుతూ నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. Mustard Seeds
Also Read: Ms Dhoni: పోలీస్ డిపార్ట్మెంట్ లోకి మహేంద్ర సింగ్ ధోని..?
అలాంటివారు ఆవాలను పొడి చేసుకొని… అందులో కాస్త కర్పూరం కలిపి నీళ్లలో వేసి పేస్టులా తయారు చేసుకోవాలి. కీళ్ల నొప్పులు ఉన్నచోట ఆ పేస్ట్ రాయడం వల్ల నొప్పి త్వరగా తగ్గిపోతుంది. థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు ఆవాలను తప్పకుండా తినాలి. తద్వారా క్రమక్రమంగా థైరాయిడ్ తగ్గిపోతుంది. చాలామంది చిన్నపిల్లలు పెద్దవారు తినే ఆహారంలో ఆవాలను చూస్తే చిరాకు పడతారు. అది రుచి చేదుగా ఉంటుంది. అందువల్ల ఆవాలు చాలామందికి నచ్చవు. Mustard Seeds
ఆవాల వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని…. తప్పకుండా ప్రతి ఒక్క వంటకాలలో ఆవాలని వేసుకోవాలని వైద్యులు సూచనలు చేస్తున్నారు. ఆవాల పొడిని చాలామంది వివిధరకాల పచ్చళ్లలో వేస్తారు. తద్వారా పచ్చడి రుచితో పాటు ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజు ఉదయం పూట మరిగించిన నీటిలో కాస్త ఆవపొడి వేసుకొని తాగినట్లయితే చర్మ సమస్యలతో పాటు…. ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. Mustard Seeds