Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ పేరు ఏ రేంజ్ లో వైరల్ అయిపోతుందో మనం చూస్తున్నాం. అఫ్కోర్స్ మొదటి నుంచి కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అంటే ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు జనాలు. కానీ ఈ మధ్యకాలంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లినా తన కొడుకుని వెంటపెట్టుకుని తీసుకు వెళుతూ ఉండటంతో.. త్వరలోనే ఆయన వారసుడిగా అటు సినిమా ఇండస్ట్రీలో ఇటు రాజకీయాల్లో దింపే ప్రయత్నం చేయబోతున్నారు అన్నా వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
interesting news about Pawan Kalyan Akira Nandan
మరి ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా అధికారం చేపట్టారు.. ఆ టైంలో పవన్ కళ్యాణ్ తన కొడుకుని ఎక్కడికి వెళ్లినా కూడా తీసుకెళ్లడం సంచలనంగా మారింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో అఖీరా నందన్ సినిమా ఎంట్రీ కి సంబంధించిన డిటెయిల్స్ కూడా ట్రెండ్ అవుతున్నాయి. రీసెంట్లా వీళ్ళకి సంబంధించిన ఒక న్యూస్ బాగా వైరల్ గా మారింది.
Also Read: Isha Koppikar: ఆ హీరో ఒంటరిగా బెడ్ రూమ్ కి రమ్మన్నాడు..!
పవన్ కళ్యాణ్ అకిరా నందన్ కలిసినప్పుడు ఎలా ఉంటారు.. ఎలా మాట్లాడుకుంటారు..? తెలుగులో మాట్లాడుకుంటారా..? ఇంగ్లీషులో మాట్లాడుకుంటారా..? అనే విషయాలకు సంబంధించిన డిటెయిల్స్ ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. గతంలో ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మాట్లాడుతూ..” ఆధ్యా చాలా కమాండింగ్.. వాళ్లు నాన్నకు ఫోన్ చేసి ఎప్పుడు కలుస్తావు అంటూ స్ట్రైట్ గా అడిగేసే టైప్.
అకిరా అలా కాదు చాలా సైలెంట్..ఆద్య నేను మరారిలో మాట్లాడుతాను..తనతో మరారీ లోనే మాట్లాడాలి అని కండిషన్ పెట్టింది ఆద్య.. అఖీ రా మాత్రం ఎప్పుడూ తెలుగులోనే మాట్లాడుతాడు..ఎందుకంటే వాళ్ళ నాన్న భాష అఖీరా మర్చిపోకుందు కదా..అఖీరా పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కలిసిన కూడా తెలుగులోనే మాట్లాడుకుంటూ ఉంటారు. ఎక్కువ లైఫ్ కి సంబంధించిన విషయాలు.. ఫీలాసఫీ కీ సంబంధించినవి. మంచిగా ఎలా ఉండాలి అనే వాటి గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు వాళ్ల మధ్య సినిమా ప్రవర్తన అనేది రాదు “అంటూ రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది.(Pawan Kalyan)