
రాయల్ ఎన్‌ఫీల్డ్ లవర్స్‌కు ఒక క్రేజీ గుడ్ న్యూస్ వచ్చేసింది. ఇండియన్ ఆర్మీ పట్ల ఉన్న రెస్పెక్ట్‌తో ఈ కంపెనీ సాలిడ్ లుక్‌లో ఉన్న ఒక కొత్త బైక్‌ను మార్కెట్లోకి దించింది. ‘క్లాసిక్ 350 గోర్ఖా ఎడిషన్’ పేరుతో వచ్చిన ఈ మోడల్ ఇప్పుడు కుర్రాళ్లను తెగ అట్రాక్ట్ చేస్తోంది. ఆర్మీ వైబ్స్ వచ్చేలా పక్కా మిలిటరీ థీమ్‌తో డిజైన్ చేసిన ఈ వెహికల్ చూడటానికి చాలా స్టైలిష్‌గా, రగ్గడ్ డిజైన్‌తో కనిపిస్తోంది.
New Classic 350 Gorkha Launch
ఈ క్లాసిక్ బైక్ డిజైనింగ్ కోసం కంపెనీ స్పెషల్ కేర్ తీసుకుంది. మన దేశంలో ఎంతో ఫేమస్ అయిన లెజెండరీ గోర్ఖా రెజిమెంట్‌కు గుర్తింపుగా దీనిని డెవలప్ చేశారు. నార్మల్ బుల్లెట్ బైక్స్‌తో పోలిస్తే ఇందులో ప్రొవైడ్ చేసిన కలర్ థీమ్, ప్రత్యేకమైన గ్రాఫిక్స్ దీనికి క్లాస్ లు







