Tamarind: మనం తీసుకునే రోజు వారి ఆహారంలో పులుపు తినడానికి చాలామంది ఇష్టపడతారు. ప్రతి ఇంట్లో ఎలాంటి కూర వండిన తప్పకుండా చింతపండు రసం చేసుకుంటారు. చింతపండు రసం అనేది ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలతో కూడుకున్నది. మనం తీసుకునే రోజు వారి ఆహారంలో చింతపండు రసాన్ని తప్పకుండా చేర్చుకోవాలి. చింతపండు రసం వల్ల జీర్ణవ్యవస్థకు మేలు జరుగుతుంది. Tamarind

Consuming tamarind juice in food

ఇందులో ఫైబర్ ఉండడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాకుండా జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఎంతగానో సహాయపడుతుంది. చింతపండులో పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల రక్తపోటు, గుండెపోటు వంటి సమస్యలను నియంత్రించడానికి సహాయపడుతుంది. గుండె ఆరోగ్యానికి ఎంతగానో మెరుగుపరుస్తుంది. గుండె చుట్టూ పేరుకుపోయిన కొవ్వును నియంత్రిస్తోంది. ఇక చింతపండు బరువు తగ్గడానికి ఎంతగానో సహాయపడుతుంది. Tamarind

Also Read: Mashrafe Mortaza: ప్రమాదంలో బంగ్లాదేశ్ క్రికెటర్లు… ఇండ్లకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు?

చింతపండులో ఫైబర్ ఉండడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతి ఉంటుంది. దానివల్ల బరువు తగ్గడానికి దోహదం చేస్తోంది. చింతపండులో విటమిన్ సి, ఆంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి…. అన్ని రకాల వ్యాధుల నుంచి రక్షిస్తాయి. చింతపండులో పులుపు ఎక్కువగా ఉండడం వల్ల రుచితో పాటు ఆరోగ్యానికి చాలా మంచిది. Tamarind

ప్రతిరోజు ఆహారంలో చింతపండు రసాన్ని తప్పకుండా చేర్చుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల శరీరానికి కావాల్సిన విటమిన్స్, ప్రోటీన్స్ లభిస్తాయి. చిన్నపిల్లలకు కూడా చింతపండు రసంతో ఆహారాన్ని తినిపించాలని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. Tamarind