Samantha: సమంతని కిడ్నాప్ చేసిన తెలుగు నిర్మాత.. ఫామ్ హౌస్ లో దాచిపెట్టి.?
Samantha: తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ సమంతకు ఎలాంటి పొజిషన్ ఉందో మనందరికీ తెలుసు. ప్రస్తుతం టాప్ ఫైవ్ హీరోయిన్స్ లో ఒకరిగా ఉన్న సమంత ఈ మధ్యకాలంలో తెలుగు ఇండస్ట్రీకి దూరమై ఇతర ఇండస్ట్రీలలోకి పరుగులు పెడుతోంది. అయినా ఈమె క్రేజ్ మాత్రం ఇంకా తగ్గలేదు. అలాంటి సమంత నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత కొన్ని అనారోగ్య సమస్యలు ఎదుర్కొంది.
The Telugu producer who kidnapped Samantha and hid her in a farm house
ఆ తర్వాత కోలుకొని మళ్లీ సినిమాల బాట పట్టింది. అలాంటి ఈ ముద్దుగుమ్మను అప్పట్లో ఒక స్టార్ ప్రొడ్యూసర్ కిడ్నాప్ చేశారని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఆయన ఎవరు? ఎందుకు కిడ్నాప్ చేశారు? ఆ వివరాలు ఏంటో చూద్దామా.. దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్ లో వచ్చిన మూవీ రామయ్య వస్తావయ్య అందరికీ తెలిసిందే.(Samantha)
Also Read: Ram Charan: రామ్ చరణ్ మొదటి పాన్ ఇండియా సినిమా.. అంత జుగుప్సగా ఉందా?
ఇందులో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించగా సమంత, శృతిహాసన్ కథానాయికలుగా నటించారు. ఈ సినిమా షూటింగ్ టైంలో ఇండస్ట్రీకి చెందినటువంటి ఒక బడా నిర్మాత సమంతాను కిడ్నాప్ చేశారని కొద్ది రోజులు పాముహౌస్ లో బంధించారని కూడా వార్తలు వినిపించాయి. అయితే దీనికి కారణం సమంతనేనట. అన్ని నిర్మాణ సంస్థల్లో నటించి ఆ ప్రొడ్యూసర్ నిర్మాణ సంస్థలో నటించమంటే నో చెబుతూ వచ్చిందట.
దీంతో కోపం తెచ్చుకున్న ప్రొడ్యూసర్ ఆమెను బంధించారని తెలుస్తోంది. ఇందులో ఎంతవరకు నిజం ఉందో అబద్ధము ఉందో తెలియదు కానీ నెట్టింటా ఈ వార్త విపరీతంగా వైరల్ అవుతుంది. సమంతాను బంధించినటువంటి ప్రొడ్యూసర్ కొడుకు ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరో అని కూడా తెలుస్తోంది.. మరి ఆ ప్రొడ్యూసర్ ఎవరు అనుకుంటున్నారో మీరు కామెంట్ ద్వారా తెలియజేయండి.(Samantha)