Preetham Shocking post on Chaitu engagement

Preetham: ప్రీతమ్ జుకాల్కర్.. ఎంతోమంది స్టార్ సెలబ్రెటీలకు హెయిర్ స్టైలిస్ట్ గా పనిచేస్తున్న ప్రీతమ్ జుకాల్కర్ సమంత దగ్గర కూడా పనిచేసారు.ఇక ఈయన సమంత దగ్గర పనిచేయడమే కాదు ఆమెకు మంచి ఫ్రెండ్ కూడా.అలా వీరిద్దరి మధ్య ఎంతో మంచి రిలేషన్ ఉండేది.కానీ గతంలో నాగచైతన్యతో సమంత విడాకులు తీసుకున్న సమయంలో ప్రీతమ్ జుకాల్కర్ తో సమంతకి ఎఫైర్ అంటగట్టి ఆయన వల్లే విడాకులు తీసుకున్నారనే రూమర్ వినిపించింది.

Preetham Shocking post on Chaitu engagement

కానీ అందులో ఎలాంటి నిజం లేదని, సమంత నాకు అక్క లాంటిదని ప్రీతమ్ చెప్పారు. ఆ తర్వాత కొద్ది రోజులు సమంతకు దూరంగా ఉండి మళ్ళీ ఇప్పుడు సమంతతో కలిసిపోయారు.అయితే తాజాగా నాగచైతన్య శోభిత ధూళిపాలతో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వీరి ఎంగేజ్మెంట్ జరిగిన సందర్భంగా ఎంతో మంది సెలబ్రిటీలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.(Preetham)

Also Read: Naga Chaitanya and Sobhita Dhulipala:  ఎంగేజ్మేట్ పై బాంబు పేల్చిన వేణు స్వామీ!!

అయితే ఇలాంటి వేళ ప్రీతమ్ జుకాల్కర్ తన సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ నాగచైతన్యను ఉద్దేశించి అని అక్కినేని ఫ్యాన్స్ భావిస్తున్నారు.మరి ఇంతకీ ప్రీతమ్ జూకాల్కర్ తన సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఏంటంటే..congrats slut. He’s yours అలాగే secrets and lies kill relationships.no matter how you are,you will get caught అంటూ పోస్ట్ పెట్టారు ఇక దీనర్థం.. శుభాకాంక్షలు పతిత.. అని ఒక పోస్ట్ అర్థం.

Preetham Shocking post on Chaitu engagement

ఇక మరో పోస్ట్ అర్ధం ఏంటంటే.. అబద్దాలు,సీక్రెట్స్ అనేవి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటున్నా కూడా బంధాలను చంపేస్తాయి. మీరు చిక్కుకుంటారు అంటూ అర్థం వచ్చే పోస్ట్ పెట్టడంతో ఇది నాగచైతన్యని ఉద్దేశించే అని అందరూ భావిస్తున్నారు. అయితే సమంత మీద ఉన్న అభిమానంతోనే నాగచైతన్య పై ఈ షాకింగ్ పోస్ట్ ప్రీతమ్ జుకాల్కర్ పెట్టారని తెలుస్తోంది.(Preetham)