
ప్రస్తుత రాజకీయాల్లో ఎవరి పేరు ఎప్పుడు ట్రెండింగ్‌లోకి వస్తుందో చెప్పలేం. సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ చర్చ మొదలవుతుందో అంచనా వేయడం కష్టం. తాజాగా దేశ రాజకీయాల్లోAbhijit Dipke పేరు గట్టిగా వినిపిస్తోంది. మన దేశంలో ప్రధాని రేసులో అభిజత్ దీప్కే ఉన్నారంటూ జరుగుతున్న చర్చ ఇప్పుడు నేషనల్ వైడ్ హాట్ టాపిక్ గా మారింది.
The Rise Of Abhijit Dipke
ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన కొన్ని సర్వేలు మరియు డిజిటల్ ట్రెండ్స్ ఆధారంగా ఈ ప్రచారం ఊపందుకుంది. సాధారణంగా పొలిటికల్ సర్వేస్ అంటే పెద్ద పెద్ద లీడర్స్ పేర్లే వినిపిస్తాయి. కానీ, అనూహ్యంగా డిజిటల్ స్పేస్ లో వస్తున్న రిపోర్ట్స్ ఈ కొత్త పేరు పొలిటికల్ సర్కిల్స్ లో తీవ్ర చర్చకు దారితీసింది.
ప్రజల ఆలోచనా విధానం మారుతున్న తీరును బట్టే ఇలాంటి సర్వే ఫలితాలు వస్తుంటాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా యూత్ ఎక్కువగా ఉండే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఈ అంశంపై భారీగా డిబేట్స్ నడుస్తున్నాయి. సంప్రదాయ రాజకీయ నాయకులకు భిన్నంగా వస్తున్న ఈ ట్రెండ్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
అయితే ఈ ప్రచారం ఎంతవరకు నిజం, గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకపోయినా, నెట్టింట మాత్రం ఈ డిస్కషన్స్ పీక్స్ లో ఉన్నాయి. రానున్న రోజుల్లో ఇండియన్ పాలిటిక్స్ లో ఈ పరిణామాలు ఎలాంటి టర్న్స్ తీసుకుంటాయో వేచి చూడాలి.
👉 ఇంకా చదవండి: Konda Surekha: మంత్రి పదవిపై పోతే కొండా సురేఖ నెక్స్ట్ మూవ్ ఏంటి?
ప్రశాంత్ – పక్కా ఫిల్మీ తెలుగు ఎడిటర్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, తెలుగు సినిమా, క్రీడలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే వార్తలను సులభమైన తెలుగులో అందిస్తారు. ప్రతి వార్త మా ఎడిటోరియల్ పాలసీ ప్రకారం సమాచారం సరిచూసిన తర్వాతే ప్రచురించబడుతుంది. ఫాలో అవ్వండి — X: https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_



