Robin Uthappa: కోహ్లీ వల్లే.. యువరాజ్ కెరీర్ సర్వ నాశనం ?
Robin Uthappa: మాజీ బ్యాటర్ రాబిన్ ఉతప్ప సంచలన వ్యాఖ్యలు చేశాడు. యువరాజ్ సింగ్ కెరీర్ నాశనం కావడానికి కారణం కోహ్లీ అంటూ మాజీ బ్యాటర్ రాబిన్ ఉతప్ప సంచలన వ్యాఖ్యలు చేశాడు. యువరాజ్ సింగ్ క్యాన్సర్‌ను ఓడించి జట్టులోకి తిరిగి రావడానికి ఎంతో కష్టపడ్డాడని…కానీ అతన్ని రాకుండా విరాట్ కోహ్లి పరోక్షంగా బాధ్యుడయ్యాడని ఫైర్ అయ్యారు. Robin Uthappa
Virat Kohli Held Responsible For Cutting Short Yuvraj Singh’s Career, Robin Uthappa Drops Bomb
కొన్ని ఫిట్‌నెస్ టెస్టుల పాస్ అయితే.. జట్టులోకి రావాలని… అప్పటి భారత కెప్టెన్ కోహ్లీ రూల్స్ పెట్టాడని ఆగ్రహించాడు. దాంతో…యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటించాడని తెలిపారు మాజీ బ్యాటర్ రాబిన్ ఉతప్ప. క్యాన్సర్ తో కోలుకున్న తర్వాత…. భారత జట్టులోకి తిరిగి రావడానికి యువరాజ్ కష్టపడ్డాడన్నారు. ఇంగ్లండ్‌పై వన్డేలో సెంచరీ కూడా చేశాడు, కానీ 2017లో ఛాంపియన్స్ ట్రోఫీలో విఫలం కావడంతో….2019లో ఆట నుంచి యువరాజ్… రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడని గుర్తు చేశారు.
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025: భారత జట్టు ఎంపికపై ఉత్కంఠ
“యువీని ఉదాహరణ తీసుకోండి. మనిషి క్యాన్సర్‌ను ఓడించాడు, అతను అంతర్జాతీయ వైపు తిరిగి రావడానికి ప్రయత్నించాడు. అతను ప్రపంచాన్ని గెలుచుకున్న వ్యక్తి. కప్, ఇతర ఆటగాళ్లతో కలిసి మాకు రెండు ప్రపంచ కప్‌లను అందించాడు. కానీ కోహ్లీ రూల్స్ తో యువరాజ్ కెరీర్ ముగిసింది అంటూ వ్యాఖ్యానించాడు మాజీ బ్యాటర్ రాబిన్ ఉతప్ప.