Balakrishna: బాలకృష్ణకి చెడు అలవాటు.. మందు తాగుతూ అలాంటి పని.?
Balakrishna: నందమూరి బాలకృష్ణ పేరు చెప్పగానే రెండు తెలుగు రాష్ట్రాలో ఉన్న నందమూరి ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతుంటారు.తాజాగా ఆయన హీరోగా చేసిన డాకు మహారాజ్ సినిమా విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా చూడడానికి జనాలు ఎగబడుతున్నారు.ఇక మొన్న విడుదలైన గేమ్ ఛేంజర్ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో చాలామంది బాలయ్య సినిమాను చూడడానికే టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. వీకెండ్ కావడంతో ఈ సినిమా ఫస్ట్ రోజే భారీ ఓపెనింగ్స్ నమోదు చేసుకున్నట్టు తెలుస్తోంది.
Bad habit of Balakrishna
ఈ విషయం పక్కన పెడితే..ఏ హీరోకి సంబంధించిన సినిమా విడుదలైనా సరే ఆ హీరో గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పడుతూ ఉంటాయి. అలా తాజాగా డాకు మహారాజ్ రిలీజ్ అయిన వేళ బాలకృష్ణకి ఉన్న బ్యాడ్ హ్యాబిట్ బయటపడింది. అయితే బాలకృష్ణ డ్రింక్ చేస్తారనే సంగతి మనకు తెలిసిందే.బాలకృష్ణ ఒక్కరే కాదు ఇండస్ట్రీలో ఉండే చాలామంది హీరోస్ డ్రింక్ చేస్తారు. కానీ బయటపడరు.కానీ బాలకృష్ణ చాలా సార్లు మందు తాగుతున్న ఫోటోలు బయటపడడంతో ఆయనకు డ్రింకింగ్ అలవాటు ఎక్కువ అనే టాక్ ఇండస్ట్రీలో ఉంది.(Balakrishna)
Also Read: Daku Maharaj: డాకూ మహారాజ్ ట్విట్టర్ రివ్యూ.. నట విశ్వరూపం చూపించిన బాలయ్య.?
అలాగే ఏదైనా సినిమా ఈవెంట్ కి వచ్చి బాలకృష్ణ కాస్త వెరైటీగా ప్రవర్తించిన సమయంలో తాగి ఈవెంట్ కి వచ్చారు అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఈ విషయం పక్కనపెడితే బాలకృష్ణకి డ్రింక్ చేసే అలవాటు మాత్రమే కాదు స్మోక్ చేసే అలవాటు కూడా ఉందట. అయితే ఈ విషయాన్ని స్వయంగా డాకు మహారాజ్ మూవీ డైరెక్టర్ బాబి బయటపెట్టారు.ఆయన మాట్లాడుతూ.చాలామంది హీరోలు షూటింగ్ చేసేటప్పుడు సీన్ వివరిద్దామని వెళ్తే అంతగా సహకరించరు. కానీ బాలకృష్ణ మాత్రం డైరెక్టర్లను నటినటులను చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు.
నేను సీన్ చెప్పడానికి వెళితే ఆయన సిగరెట్ తాగుతున్నా కూడా దాన్ని ఆర్పేసి మరీ నేను చెప్పేది విన్నారు. అయితే అందరూ బాలకృష్ణలా ఉండరు.ఆయన చాలా వెరైటీ పర్సన్. అందరితో చాలా హుందాగా ప్రవర్తిస్తారు అంటూ బాలకృష్ణ గురించి చెప్పుకొచ్చారు.అయితే బాబీ బాలకృష్ణ గురించి గొప్పగా చెప్పడం బాగానే ఉంది.కానీ ఆయన స్మోక్ చేస్తారు అని చెప్పడంతో చాలామంది బాలకృష్ణకు డ్రింకింగే కాదు స్మోకింగ్ అలవాటు కూడా ఉందా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.(Balakrishna0