Tulsi Plant: తులసి మొక్కకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ప్రతి ఒక్క హిందువు ఉదయం పూట తులసి మొక్కకు పూజ చేయకుండా అసలు ఉండలేరు. తులసి మొక్కను ఒక దైవంగా భావిస్తారు. ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క తప్పకుండా ఉంటుంది. ఉదయం పూట తులసి మొక్కకు నీళ్లు పోయడం, తులసి మొక్క ముందు దీపం వెలిగించడం, పువ్వులు, బొట్టు పెట్టడం, ధూపం వేయడం వంటివి చేస్తారు. చాలా వరకూ తులసి మొక్కను దైవంగా భావించి ప్రతి ఒక్క స్త్రీ పూజలు నిర్వహిస్తారు. Tulsi Plant
Most Useful Health Benefits of Tulsi Plant
ఆయుర్వేదంలో తులసి మొక్కకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ ఆకులు ఔషధంగా ఉపయోగపడతాయి. ఇది ప్రతి ఒక్కరికి ఒక వరం. ప్రతిరోజు ఖాళీ కడుపుతో తులసి ఆకులను తినడం వల్ల ఒత్తిడి నుంచి బయటపడతారు. అంతేకాకుండా తులసి ఆకులను నోట్లో వేసుకొని నమలడం వల్ల దుర్వాసన వంటి సమస్యలు తొలగిపోతాయి. ఇక ఈ ఆకులను నీటిలో మరిగించి తాగినట్లయితే తలనొప్పి, జలుబు, అలర్జీ వంటి సమస్యలు తొలగిపోతాయి. Tulsi Plant
Also Read: Arshad Nadeem: ఒక్క దెబ్బకు కోటీశ్వరున్ని చేసింది…బర్రెలు కూడా?
అంతేకాకుండా గొంతు నొప్పి సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. చాలామంది బిపి, మధుమేహం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వారు తులసి ఆకులను ప్రతిరోజు ఉదయం పూట తిన్నట్లయితే బిపి, షుగర్ వంటి సమస్యలు నార్మల్ స్థాయికి చేరుకుంటాయి. తులసి ఆకులు తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. Tulsi Plant
ప్రతి ఒక్కరూ ఉదయం పూట తులసి ఆకులను తప్పకుండా తినాలని…. అలా తినడం ఇష్టం లేనివారు నీటిలో మరిగించుకొని ఆ నీటిని తాగాలని అందువల్ల శరీరం చాలా యాక్టివ్ గా తయారవడంతో పాటు మానసిక ఒత్తిడి తొలగిపోతుందని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఒక మనిషి సాధారణం కన్నా ఐదు రెట్లు ఎక్కువగా జీవిస్తాడని సర్వేలో వెళ్లడైంది. అందువల్లనే వైద్యులు తప్పకుండా తులసి ఆకులను తినాలని సిఫార్సు చేస్తున్నారు. Tulsi Plant