KTR: ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్‌ భారీ ఊరట?

KTR: ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్‌ భారీ ఊరట లభించే ఛాన్స్‌ ఉంది. నేడు సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్ పై విచారణ జరుగనుంది. ఫార్ములా ఈ రేసు కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ నెల 8 న సుప్రీంకోర్టులో కేటీఆర్ slp వేసిన సంగతి మనందరికీ తెలిసిందే. KTR

KTR is a huge relief in this race case of Formula

హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో slp వేయడం జరిగింది కేటీఆర్. తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు కేటీఆర్. క్వాష్ చేసేందుకు నిరాకరించిన హైకోర్టు, దాంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు కేటీఆర్. KTR

Also Read: Koushik Reddy: కౌశిక్ రెడ్డి – సంజయ్ మధ్య తీవ్ర వాగ్వాదం?

మాజీ మంత్రి కేటీఆర్ పిటీషన్ పై విచారణ జరపనుంది జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లె ధర్మాసనం. ఇప్పటికే సుప్రీంకోర్టులో కేవియట్లు దాఖలు చేశాయి తెలంగాణ ప్రభుత్వం, ఏసిబి లు. ఇక 11 వ కోర్టులో 37వ నెంబర్ గా లిస్ట్ అయిన కేటీఆర్ కేస్.. ఇవాళ విచారణకు రానుంది. అయితే.. ఈ విచారణలో కేటీఆర్‌ కు ఊరట లభించే ఛాన్స్‌ ఉందని అంటున్నారు. KTR

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *