Rithu Varma: రీతూ వర్మ ఫోటో కి పవన్ కళ్యాణ్ కామెంట్.. ఐ లవ్ యూ డియర్ అంటూ.?
Rithu Varma: ఈ మధ్యకాలంలో చాలామంది హీరోయిన్లు సినిమాల ద్వారానే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ అభిమానులను సంపాదించుకుంటున్నారు. వారికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ, అద్భుత ఆదరణ పొందుతున్నారు. ఆ విధంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హీరోయిన్లలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రీతూవర్మ. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను మెస్మరైజ్ చేస్తూనే ఉంటుంది.
Pawan Kalyan comment on Rithu Varma photo
ఆమె ఏ పోస్ట్ పెట్టిన ఇట్టే వైరల్ అయిపోతుంది. అలా ఆమె పెట్టిన ఫోటోలు కొంతమంది షేర్ చేస్తుంటే మరి కొంతమంది లైక్ కొట్టి డౌన్ లోడ్ కూడా చేసుకుంటారు. ఈ విధంగా సోషల్ మీడియాలో దూసుకుపోతున్నటు వంటి రీతూవర్మ తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో సినిమాల ద్వారా దూసుకుపోతోంది. పెళ్లిచూపులు అనే సినిమా ద్వారా ఓవర్ నైట్ లో మంచి స్టార్డం అందుకున్న ఈ అమ్మడుకు ఉత్తమ నటిగా నంది అవార్డు కూడా దక్కింది. అలాంటి ఈ ముద్దుగుమ్మ సంక్రాంతి సందర్భంగా “హ్యాపీ పొంగల్” అంటూ ఒక పోస్ట్ పెట్టింది. (Rithu Varma)
Also Read: Devi: హీరోయిన్ల శరీర భాగాలు పార్టులుగా అమ్ముతూ.. ధమాకా డైరెక్టర్ పై సోషల్ యాక్టివిటీస్ట్ ఫైర్.?
అలా పెట్టిందో లేదో కొన్ని నిమిషాల్లోనే నెట్టింటా తెగ వైరల్ అయింది. దీంతో చాలామంది రకరకాల కామెంట్లు పెడుతూ వచ్చారు.. ఇందులో ఒక వ్యక్తి ఐ లవ్ యు డియర్ అని కామెంట్ పెట్టాడు. ఆ వ్యక్తి ఐడి పేరు పవన్ కళ్యాణ్ పేరు “addict_to_pk అని ఉంది. ఆ వ్యక్తి ఐడి చూస్తే పవన్ కళ్యాణ్ పై ఎంతటి ఇష్టం ఉందో అర్థం అవుతుంది. అలాంటి ఈయన రీతు వర్మకు ఇలా ఐ లవ్ యు అని చెప్పి రీతు వర్మాకు మెగా ఫ్యామిలీకి సంబంధం కలుపుతున్నాడు.
ఆ మధ్యకాలంలో రీతు వర్మ మెగా ఫ్యామిలీతో ఉన్నటువంటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఈమె మెగా ఫ్యామిలీలో ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోబోతుందంటూ కామెంట్లు పెట్టారు. చివరికి అది ఉట్టి ప్రచారంగానే మిగిలింది. కానీ తాజాగా ఆ వ్యక్తి పెట్టిన పోస్ట్ ద్వారా మరోసారి రీతు వర్మ మెగా ఇంటికి కోడలు అవ్వబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మెగా ఫ్యామిలీలోని వైష్ణవ్ తేజ్, సాయిధరమ్ తేజ్, అల్లు శిరీష్ బ్యాచిలర్ గా ఉన్నారు. ఇందులో వైష్ణవ్ తేజ్ తో ఈమె డేటింగ్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి.(Rithu Varma)