Tollywood: తమిళ హీరోయిన్ తో తెలుగు డైరెక్టర్ ఎఫైర్.. చెన్నైలో సహజీవనం.?
Tollywood: సినిమా ఫీల్డ్ లో హీరోలు, డైరెక్టర్లు ఇతర నటినటులతో ఎఫైర్లు పెట్టుకోవడం కామన్.. నచ్చినన్ని రోజులు సహజీవనం చేసి ఆ తర్వాత వారికి వారే విడిపోతూ ఉంటారు. అలా యంగ్ హీరో, డైరెక్టర్లే కాకుండా పెళ్లయిన వారు కూడా ఇతర నటీనటులతో సహజీవనం చేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా ఒక స్టార్ డైరెక్టర్, ఒక తమిళ హీరోయిన్ తో గత కొన్నాళ్లుగా సహజీవనం నడిపిస్తున్నారట.. అంతేకాదు ఆ హీరోయిన్ కోసం హైదరాబాదులో ఒక ఫ్లాట్ కొని ఇద్దరు కలిసి జీవిస్తున్నారట.
Tollywood director relation with Tamil heroine
ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్ ఇండస్ట్రీలో విపరీతంగా వైరల్ అవ్వడంతో అది కాస్త డైరెక్టర్ భార్యకు తెలిసిందని సమాచారం. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు? ఆ వివరాలు ఏంటో చూద్దాం..చాలామంది డైరెక్టర్లు వారి చిత్రాల్లో చేసినటువంటి హీరోయిన్స్ ఇతర నటినటులతో ఎఫర్లు పెట్టుకుంటూ ఉంటారు. ఆ విధంగానే టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు దశాబ్దంన్నర కాలం క్రితం యూత్ మెచ్చే లవ్ స్టోరీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో ఆ డైరెక్టర్ కు ఇండస్ట్రీలో అద్భుతమైన పేరు వచ్చింది. (Tollywood)
Also Read: Bhumika: భర్త ఉండగానే భూమికకు లవ్ లెటర్.. ఇద్దరి మధ్య గొడవలు.?
ఆ తర్వాత సినిమాలను చేస్తూ హిట్లు ఫ్లాపులు అందుకుంటూ ముందుకు సాగాడు. అలాంటి ఈ డైరెక్టర్ దర్శకత్వంలో ఒక తెలుగు స్టార్ హీరో కూడా పని చేశారు. కానీ 10 ఏళ్ల క్రితం ఆ సినిమా దారుణమైన ఫ్లాప్ అయింది. దీన్ని ఇప్పటికీ ఆయన అభిమానులు మర్చిపోలేక పోతున్నారు. అలాంటి ఈ డైరెక్టర్ మొత్తం ఇండస్ట్రీలో తీసింది ఆరు చిత్రాలే అయిన అందులో కొన్ని చిత్రాలు హిట్ అవ్వగా, మరికొన్ని చిత్రాలు ప్లాప్ అయ్యాయి. అలాంటి ఈ డైరెక్టర్ తాజాగా తను కట్టుకున్న భార్యను విడిచిపెట్టి తమిళ నటితో ఎఫైర్ పెట్టుకున్నారట.
అయితే 2023లో ఈ డైరెక్టర్ తీసిన చిత్రంలో ఆ తమిళ నటి పని చేసిందని ఈ సమయంలోనే ఇద్దరి మధ్య మాటలు కలిసి ప్రేమగా మారిందని, దీంతో ఇద్దరు ఓకే అనుకొని సహజీవనం కూడా మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఆ స్టార్ డైరెక్టర్ ఈ యంగ్ హీరోయిన్ మధ్య దాదాపు 19 సంవత్సరాల గ్యాప్ ఉంటుందని తెలుస్తోంది. ఈ విషయం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక దావణంలా పాకడంతో ఈ వయసులో అలాంటి పని ఏంటి అంటూ అందరూ తిట్టుకుంటున్నారు. అంతేకాదు ఆ డైరెక్టర్ భార్య కూడా గుర్రుమీద ఉన్నట్టు తెలుస్తోంది. ఆ డైరెక్టర్ ఎవరో మీరు కామెంట్ చేయండి.(Tollywood)