Saif Ali Khan: పనిమనిషితో ఎఫైర్ వల్లే సైఫ్ అలీ ఖాన్ ని చంపాలనుకున్నారా..?
Saif Ali Khan: ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మ్యాటర్ సైఫ్ అలీ ఖాన్ పై హత్యయత్నం.. పెద్ద స్టార్ హీరో అయినటువంటి సైఫ్ అలీఖాన్ పై ఒక మామూలు వ్యక్తి కత్తితో దాడి చేసి ఆరు చోట్ల పొడిచాడు.. మరి ఆ వ్యక్తి ఇంట్లోకి దొంగతనానికి వచ్చి దొరికిపోయి అలా పొడిచాడా..లేదంటే ఇంకా ఏదైనా కోపం ఉందా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు..
Did you want to kill Saif Ali Khan because of an relation with a maid
అయితే తాజాగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తల కథనాల ప్రకారం సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో చొరబడిన వ్యక్తి దొంగతనానికి రాలేదని, కావాలనే ఆయనను పొడవాలని ప్రయత్నం చేశారని తెలుస్తోంది. మరి అలా ఎందుకు చేశారు అలీఖాన్ పై ఆయనకున్న కోపమేంటి ఆ వివరాలు ఏంటో చూద్దాం.. జనవరి 16 తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ముంబైలోని భాద్ర ఏరియాలో సైప్ అలీ ఖాన్ అపార్ట్మెంట్ లోకి నిందితుడు చొరబడినట్లు సీసీ పుటిజీలో బయటకు వచ్చింది.(Saif Ali Khan)
Also Read: Saif Alikhan: సైఫ్ అలీ ఖాన్ పై హత్యాయత్నం.. 2012లో రెస్టారెంట్ లో ఏం జరిగింది.?
ఆ వ్యక్తి వెళ్లేముందే తన వెంట పదునైన వస్తువులు తీసుకెళ్లాడట. అలా చొరబడిన సమయంలో కుటుంబ సభ్యులకు దొరికిపోవడంతో తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో సైఫ్ ఆలీ ఖాన్ అడ్డుపడడంతో ఆయనను ఆరు చోట్ల గాయపరిచారట. వెంటనే అలర్ట్ అయినటువంటి కుటుంబీకులు ఆయనను లీలావతి ఆసుపత్రికి తరలించి అత్యవసర శస్త్ర చికిత్స చేయించారు. దీంతో పోలీసులు అలర్ట్ అయి ముంబై నగరంలో 20 బృందాలుగా విడిపోయి ఆ వ్యక్తిని వేటాడి ఆచూకీ కనిపెట్టారు..
అయితే సైఫ్ ఫై దాడి చేసిన వ్యక్తి దొంగతనానికి రాలేదని, కోపంతోనే ఆయనపై దాడి చేయాలనుకున్నట్టు తెలుస్తోంది. అయితే సైఫ్ కు ఎన్నో వివాహేతర సంబంధాలు ఉన్నాయి. జాతీయ మీడియాల్లో వచ్చిన కథనాల ప్రకారం ఆయన తన ఇంట్లో ఉండే పనిమనిషితో కూడా వివాహేతర సంబంధం పెట్టుకున్నారట.. ఈ కారణాలవల్లే ఆ వ్యక్తి ఆయన పై దాడి జరిగిందని కొంతమంది అనుమాన పడుతున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజముందో, అబద్ధం ఉందో తెలియదు కానీ నెట్టింటా ఈ వార్త విపరీతంగా వైరల్ అవుతుంది.(Saif Ali Khan)