Laila: ఆ డైరెక్టర్ తొడలు కనిపించేలా బట్టలు వేసుకోమని టార్చర్ చేశాడు.?
Laila: సొట్ట బుగ్గల సుందరి లైలా అంటే ఇప్పటి ప్రేక్షకులకు కూడా తెలిసిన హీరోయిన్. ఎందుకంటే ఈమె తన అందం అభినయంతో ఇప్పటి జనరేషన్ ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలు అయింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ ఎన్నో తమిళ తెలుగు, హిందీ మలయాళ సినిమాల్లో నటించి హీరోయిన్గా ఫేమస్ అయింది. అయితే అలాంటి లైలా వెంకటేష్ సౌందర్య నటించిన పెళ్లి చేసుకుందాం సినిమాలో వెంకీకి మరదలు పాత్రలో నటించింది. అలాగే లైలాకి మంచి గుర్తింపు తెచ్చిన సినిమా ఎగిరే పావురమా.
Laila: That director tortured her to wear clothes to show her thighs
ఈ సినిమా తర్వాత లైలాకి తెలుగు,తమిళ, హిందీ,మలయాళ సినిమాల్లో వరుస అవకాశాలు వచ్చాయి. అలా లైలా ఎన్నో సినిమాల్లో చేసింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ డైరెక్టర్ నన్ను పొట్టి బట్టలు వేసుకోమని టార్చర్ చేశాడంటూ మాట్లాడింది లైలా మాట్లాడుతూ.. నేను సినిమాల్లో చేసే సమయంలో ఓ డైరెక్టర్ నన్ను తొడలు కనిపించేలా పొట్టి పొట్టి బట్టలు వేసుకోమని వేధించాడు.(Laila)
Also Read: Manchu Vishnu: వినాయకుడి పాట ఆ క్రిస్టియన్ దే.. మరో వివాదంలో మంచు విష్ణు.?
అయితే మొదట్లో నేను వేసుకోనని చెప్పినా కూడా నువ్వు ఇప్పటివరకు సాంప్రదాయమైన పాత్రల్లో చేశావు.కానీ ఇలాంటి గ్లామర్ పాత్రలు కూడా నటిస్తే అవకాశాలు వస్తాయని చెప్పాడు. అంతేకాదు పాడ్స్ కూడా పెట్టుకోమని చెప్పాడు. కానీ నేను అలా పెట్టుకోవడానికి నిరాకరించాను. ఇక పొట్టి పొట్టి స్కట్స్ టాప్ లు వేసుకోమని ఆ డైరెక్టర్ నన్ను చాలా టార్చర్ చేశాడు. అయితే అలా వేసుకొని నటించాక నా పాత్ర బాగా లేకపోవడంతో నువ్వు గ్లామర్ గా కనిపించలేదు బొమ్మలాగా కనిపిస్తున్నావు అని మళ్లీ నన్నే అన్నాడు.
కానీ మీరు చెప్పింది కదా నేను చేశాను అని డైరెక్టర్ కి చెప్పాను. అలా ఆ డైరెక్టర్ వల్ల నేను చాలా ఇబ్బంది పడ్డాను అంటూ లైలా చెప్పుకొచ్చింది. ఇలా లైలా లాగే ఎంతోమంది సీనియర్ సెలబ్రిటీలు సినిమాల్లో చేసే సమయంలో డైరెక్టర్స్, నిర్మాతలు, హీరోల వల్ల వచ్చిన ఇబ్బందులను ఇప్పుడు బయట పెడుతున్నారు. ఇక లైలా రీ ఎంట్రీ ఇచ్చి పలు షోలకు జడ్జిగా అలాగే కీ రోల్స్ ఉన్న పాత్రల్లో నటిస్తోంది.(Laila)