Kobbari Rotti: పాతకాలం కొబ్బరి రొట్టి..తింటే 100 రోగాలకు చెక్ ?
Kobbari Rotti: సాధారణంగా గోధుమ పిండితో రొట్టెలు చేసుకొని తింటారు. కొందరు జొన్నలు, రాగులు, సజ్జలు పిండిని వాడుతూ ఉంటారు. కానీ ఎవ్వరు ఇంతవరకు కొబ్బరి పిండితో చేసిన చపాతీలు తిని ఉండరు. కనీసం చూసి కూడా ఉండరు. కానీ ఇవి చాలా రుచిగా ఉంటాయని ఆరోగ్యానికి, చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు. గోధుమపిండికి గ్లూటెన్ రహిత ప్రత్యామ్నాయం కొబ్బరి పిండిలోని ఫైబర్ అధికంగా ఉంటుంది.
Health Benefits With Kobbari Rotti
ఇందులో ఉన్న ఫైబర్ జీర్ణ క్రియను మెరుగుపరచడంతో పాటు మలబద్దకం, తిమ్మిరి వంటి సమస్యలను తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా కొబ్బరి పిండి బాగా ఉపయోగపడుతుంది. ఇందులో తక్కువ మొత్తంలో కేలరీలు, కొవ్వు ఉంటుంది. కొబ్బరి పిండిలో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది.
Pension: EPFO ద్వారా నెలకు రూ. 7500 పెన్షన్..?
అంటే ఆకస్మాత్తుగా రక్తంలో చక్కెర స్థాయిని పెంచదు. మధుమేహ రోగులకు కొబ్బరి పిండిలో ఉండే క్యాలరీలు గుండె ఆరోగ్యానికి మేలును కలిగిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో, మంచి కొలెస్ట్రాల్ ను పెంచడానికి సహాయం చేస్తాయి. దీంతో పాటు కొబ్బరి పిండితో అనేక ప్రయోజనాలు ఉంటాయి. దీనితో చేసిన వంటకాలు చాలా రుచికరంగా, ఆరోగ్యంగా ఉంటాయి.