Meenakshi Chaudhary: ఆయన్ని ప్రేమించాను.. సీక్రెట్ బయటపెట్టిన మీనాక్షి చౌదరి..?

Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరి ప్రస్తుతం ఇండస్ట్రీలో దూసుకుపోతున్న హీరోయిన్.. చేసేది చిన్న సినిమా అయినా ఈమె నటించిన ప్రతి సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఈ విధంగా ఇండస్ట్రీలోకి వచ్చినా కొద్ది కాలంలోనే గోల్డెన్ లెగుగా పేరుపొందిన ఈ అమ్మడు తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతికి వస్తున్నామనే చిత్రంలో నటించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

 I loved him Meenakshi Chaudhary revealed the secret

I loved him Meenakshi Chaudhary revealed the secret

ఈ సినిమా హిట్టుతో ఆమె పేరు ఎక్కడికో వెళ్లిపోయింది. అలాంటి మీనాక్షి చౌదరి తాజాగా సంబంధించిన కొన్ని విషయాలను బయటపెట్టింది. అంతే కాదు తన సీక్రెట్ లవ్ స్టోరీ ని కూడా అందరి ముందు చెప్పేసింది.. మరి ఆమె లవ్ చేసింది ఎవరు? ఆ వివరాలు ఏంటో చూద్దాం.. మీనాక్షి చౌదరి గత సంవత్సరం దూల్కర్ సల్మాన్ హీరోగా వచ్చినటువంటి లక్కీ భాస్కర్ సినిమా ద్వారా మంచి గుర్తింపు లభించింది. (Meenakshi Chaudhary)

Also Read: Laila: ఆ డైరెక్టర్ తొడలు కనిపించేలా బట్టలు వేసుకోమని టార్చర్ చేశాడు.?

విజయ్ తో గోట్ సినిమాలో కూడా నటించి తన టాలెంట్ ఏంటో నిరూపించుకుంది. అయితే ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా వెంకటేష్ హీరోగా నటించినటువంటి సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో తన అంద చందాలు, నటన అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అలాంటి ఈ మూవీ సక్సెస్ మీట్ సందర్భంగా తన మొదటి క్రష్ గురించి మీనాక్షి చౌదరి బయటపెట్టింది..

 I loved him Meenakshi Chaudhary revealed the secret

తను స్కూల్లో చదివే సమయంలోనే ఒక టీచర్ మీద క్రష్ ఉండేదని చెప్పుకొచ్చింది. సాధారణంగా చాలామందికి కాలేజీ టైంలో స్కూల్ టైంలో అబ్బాయిలకు, అమ్మాయిలకు టీచర్లపై క్రష్ ఉండడం కనిపిస్తూనే ఉంటుంది. నాక్కూడా ఒక టీచర్ పై విపరీతమైన క్రష్ ఉండేదని అతడు అంటే చాలా ఇష్టమని మీనాక్షి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.(Meenakshi Chaudhary)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *