Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కి అలాంటి వ్యాధి.. అందర్నీ అవమానిస్తూ.. డాక్టర్ సంచలన వ్యాఖ్యలు.?

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హీరో రాజకీయ నాయకుడు. అలాంటి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జనసేన పార్టీకి అధినేతగా ఉండడమే కాకుండా దేశ రాజకీయాలను కూడా శాసించే స్థాయికి ఎదిగాడు. మరి ఆయన ఇంతటి స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డారు.. ఇంతటి పవన్ కళ్యాణ్ కు ఒక వ్యాధి ఉండేదట.. దానివల్ల ఆయన ఎన్నో ఇబ్బందులు పడి చివరికి ఆత్మహత్య కూడా చేసుకోవాలని అనుకున్నారట..వ్యాధి ఏంటి ఆ వివరాలు ఏంటో చూద్దామా..

Pawan Kalyan has such a disease

Pawan Kalyan has such a disease

సినిమా ఇండస్ట్రీలో హీరోలంతా ఒకెత్తయితే పవన్ కళ్యాణ్ మరో ఎత్తు. ఈయన నటనా తీరు చాలా బాగుంటుంది.. ఎలాంటి పాత్రలో అయినా సరే ఇట్టే దూరిపోయి ఎనర్జిటిక్ గా నటిస్తారు.. ఇలా ఎంతో ఎనర్జీగా కనిపించే పవన్ కళ్యాణ్ ఏడవ తరగతి చదువుతున్న సమయంలో జ్వరం,అస్తమా వంటి అనేక అనారోగ్య సమస్యలతో బాధపడేవారట. ఆయనను చూసిన చాలామంది స్నేహితులు తన దగ్గరికి వచ్చి ఆడుకోవడానికి కూడా భయపడేవారట. ఇక ఎవరూ లేకపోవడంతో పవన్ ఎక్కువగా పుస్తకాలు చదివాడట.. (Pawan Kalyan)

Also Read: Sreeja: మెగా డాటర్ శ్రీజ లవ్ స్టోరీతో సినిమా.. ఆ బ్లాక్ బస్టర్ సినిమా ఏంటంటే.?

అయితే పవన్ కళ్యాణ్ గురించి తనకు ఎంతో సన్నిహితుడైనటువంటి డాక్టర్ రాజు రవితేజ ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టాడు.. కళ్యాణ్ బాబుకు ఎన్ఫీడి అనే వ్యాధి ఉండేదని, ఈ వ్యాధి రెండు రకాలుగా ఉంటుందని ఒకటి తనకు తాను ఎంతో ఇష్టపడడం రెండోది నేనే గొప్ప ఇతరులు నాకంటే చాలా తక్కువ అనే ఫీలింగ్ ఉంటుందట. అదే విధంగా పవన్ కళ్యాణ్ కు ఉండేదట.. అయితే ఇది పెద్దయ్యే వరకు ఉన్నదని బాలు సినిమా షూటింగ్ టైం లో డైరెక్టర్ కెమెరామెన్ యాక్షన్ చెప్పకుండా చేతులు ఊపాలని చెప్పేవారట.. ఈ విధంగా నా ముందు ఎవరు ఎక్కువ కాదు అనే విధమైన ఫీలింగ్ ఆయనకు మొదట్లో ఉండేదని ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో పవన్ డాక్టర్ రాజు రవితేజ చెప్పినట్టు సినీ విమర్శకుడు దాము బాలాజీ చెప్పారు.

Pawan Kalyan has such a disease

అంతేకాదు ఆయనకు ఉన్నటువంటి ఫీలింగ్ వల్ల 17 సంవత్సరాల వయసులో మానసికంగా ఒత్తిడికి గురై తన అన్నయ్య గన్నుతో కాల్చుకోవాలి అని ట్రై చేశారట. కానీ తన వదిన దీన్ని గమనించి ఆయనకు మంచి మాటలు చెప్పి గన్ను తీసుకుందట. చివరికి తన వదిన మాటలు విని ఇన్స్పైర్ అయిపోయినటువంటి పవన్ కళ్యాణ్ అప్పటినుంచి ఒక్కో మెట్టు ఎదక్కుతూ ఈ స్థాయికి వచ్చారు.. ఆటిట్యూడ్ని తీసేసి, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే ఆలోచనకు వచ్చి మంచి స్టార్ హీరోగా ఎదగడమే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ప్రజల్లో మెదుడలుతూ ప్రజల మనిషిగా ఉంటున్నారు.(Pawan Kalyan)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *