Deepika Padukone gave birth to Babu.. Ranveer kept it a secret.. because

Deepika Padukone: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దీపికా పదుకొనే కి పుట్టిన బిడ్డ గురించే వార్తలు వైరల్ అవుతున్నాయి. దీపిక పదుకొనే రణ్ వీర్ సింగ్ లు 2018లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆరు సంవత్సరాలైనా పిల్లలు లేకపోవడంతో ఎన్నో అనుమానాలు మీడియాలో వైరల్ అయ్యాయి.ఈ జంట విడాకులు తీసుకోబోతుందని, అందుకే పిల్లల్ని కనడం లేదని ఇద్దరి మధ్య మంచి రిలేషన్ లేదని, త్వరలోనే ఈ జంట విడాకులు అంటూ ఎన్నో మీడియా చానల్స్, వెబ్ సైట్ లు బహిరంగంగానే రాశాయి.

Deepika Padukone gave birth to Babu.. Ranveer kept it a secret.. because

కానీ విడాకుల వార్తలను ఎప్పటికప్పుడు కొట్టి పారేస్తూ ఈ జంట కలిసి కనిపిస్తూ అందరి అనుమానాలను పటా పంచెలు చేశారు. అయితే పెళ్లయిన ఆరు సంవత్సరాలకు ఫైనల్ గా ఈ జంట త్వరలోనే తల్లిదండ్రులం కాబోతున్నాము అనే గుడ్ న్యూస్ చెప్పారు. దీపిక తల్లి కాబోతుంది అనే విషయం తెలియగానే వీరి అభిమానుల ఆనందానికి అవధులు లేవు.అలా దీపికా పదుకొనేకి సంబంధించిన బేబీ బంప్ ఫోటోలు ఎప్పటికప్పుడు వైరల్ అయ్యాయి.(Deepika Padukone)

Also Read: Nagarjuna: ఏఎన్ఆర్ అలాంటివారా.. సొంత కొడుకు నాగార్జునని అంత చీప్ గా చూసేవారా.?

ఇక బేబీ బంప్ ఫేక్ అని, ఆమె సరోగసి ద్వారా బిడ్డని కనబోతుంది అని కొంతమంది డాక్టర్లు కూడా ప్రచారం చేసారు. కానీ అందులో ఎలాంటి నిజం లేదని తేలింది. అయితే దీపిక పదుకొనే డెలివరీ డేట్ సెప్టెంబర్ లో ఇచ్చినట్టు ఆమె చేసిన పోస్ట్ ద్వారా అర్థమైంది.కానీ సెప్టెంబర్ కంటే ముందుగానే అంటే ఆగస్టులోనే దీపిక రణ్ వీర్ సింగ్ లు తల్లిదండ్రులు అయ్యారని,దీపికకి పండంటి బాబు పుట్టాడని,కొన్ని జాతీయ మీడియా ఛానల్స్ ఈ న్యూస్ వైరల్ చేశాయి.

Deepika Padukone gave birth to Babu.. Ranveer kept it a secret.. because

దీంతో చాలామంది జనాలు దీపికకు నిజంగానే బాబు పుట్టాడని వారికి సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలిపారు.కానీ ఇందులో ఎలాంటి నిజం లేదని,ఒకవేళ నిజంగానే దీపికకు కొడుకు పుడితే దీపిక రణ్ వీర్ లు ఈ విషయాన్ని రహస్యంగా ఎందుకు ఉంచుతారు. అభిమానులతో పంచుకుంటారు కదా.. అది ఫేక్ న్యూస్ అని కొట్టిపారేస్తున్నారు.ఇక బీటౌన్ లోని కొంతమంది సెలబ్రిటీలు కూడా ఈ వార్తలు పూర్తిగా ఫేక్ అని కొట్టి పారేస్తున్నారు.(Deepika Padukone)