Heroine: ఏంటి ఆ హీరోయిన్ ఆరేళ్ల కొడుకుని పక్కన పెట్టుకొని పెళ్లి చేసుకుంటుందా.. కొడుకు ఉండగానే ప్రియుడితో అంతలా రెచ్చిపోతుందా.. ఇంతకీ ఆరేళ్ల కొడుకుని పెళ్లి చేసుకుంటున్న ఆ హీరోయిన్ ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. చాలామంది నటీనటులు పెళ్లయ్యాక ఇద్దరి మధ్య మనస్పర్ధలు వస్తే ఎంత పెద్ద పిల్లలు ఉన్నా కూడా విడాకులు తీసుకుంటారు. ఇక అలాంటి సెలబ్రిటీలను మనం ఇప్పటికే ఎంతోమందిని చూసాం. అయితే తాజాగా ఓ హీరోయిన్ కూడా ఆరేళ్ల కొడుకుని పక్కన పెట్టుకొని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయింది.
Ram Charan Heroine who is getting married with a six-year-old son
అయితే ఇప్పటివరకు ఆ హీరోయిన్ ఎవరిని పెళ్లి చేసుకోలేదు. కానీ డేటింగ్ మాత్రం చేసిం.ది ఓ వ్యక్తితో డేటింగ్ కారణంగా బాబు కూడా పుట్టాడు. ప్రస్తుతం మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది.ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు రామ్ చరణ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన ఎవడు మూవీలో రామ్ చరణ్ సరసన నటించిన అమీ జాక్సన్.. అలాగే కోలీవుడ్ హీరో విక్రమ్ సరసన ఐ అనే మూవీ లో కూడా అమీ జాక్సన్ నటించింది.రోబో సినిమాలో కూడా ఈ హీరోయిన్ చేసింది. ( Heroine)
Also Read: Deepika Padukone: బాబుకు జన్మనిచ్చిన దీపిక.. రహస్యంగా ఉంచిన రణ్ వీర్.. ఎందుకంటే..?
అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ మొదట బాలీవుడ్ నటుడు ప్రతిక్ బబ్బర్ తో డేటింగ్ చేసి ఆ తర్వాత ఆయనతో బ్రేకప్ అయ్యాక లండన్ ప్రముఖ బిజినెస్మేన్ కొడుకు అయినటువంటి జార్జ్ పనాయువుతో డేటింగ్ చేసింది.ఇక ఈయనతో డేటింగ్ కారణంగా ఒక కొడుకు కూడా పుట్టాడు.అయితే ఈ జంట పెళ్లి చేసుకుంటారు అనుకున్నారు.కానీ పెళ్లికి ముందే బాబు పుట్టారు.కానీ ఈ జంట పెళ్లి వరకు వెళ్లలేదు. బ్రేకప్ చెప్పుకోవడంతో కొడుకుని తీసుకొని ఆ వ్యక్తికి దూరంగా వచ్చేసింది. ఇక ఆ తర్వాత హాలీవుడ్ నటుడు అయినటువంటి ఎడ్ వెస్ట్ వీక్ తో చాలా రోజులుగా డేటింగ్ చేస్తుంది.
అయితే తాజాగా ఈ నటుడిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయినట్టే తెలుస్తోంది.ఎందుకంటే ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ ప్రైవేట్ జెట్ లో ప్రయాణం చేస్తూ ఎడ్ వెస్ట్ విక్ తో సన్నిహితంగా ఉన్న ఫోటోని షేర్ చేసింది.ఇక ఆ ఫోటోలో ఎడ్ వెస్ట్ విక్ ఒళ్ళో కూర్చుని ఆయనకు లిప్ లాక్ ఇస్తుంది. ఇక ఈ ఫోటోలు షేర్ చేస్తూ లెట్స్ గెట్ మ్యారీడ్ బేబీ అంటూ ఒక పోస్ట్ షేర్ చేసింది.దీంతోఈ జంట పెళ్లి కోసమే విదేశాలకు వెళ్తుందని అందరూ భావించారు. అయితే బీటౌన్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ జంట ఇటలీలో తమ పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అయితే అమీ జాక్సన్ కి ఇప్పటికే ఆరేళ్ల కొడుకు కూడా ఉన్నారు.( Heroine)
https://www.instagram.com/p/C–tlNyK7ah/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==